Madhuranagarilo Episode 192: శ్యామ్ ని క్షమించి పెళ్లిని మనస్ఫూర్తిగా ఆనందించడం మొదలు పెట్టిన రాధ…ఇంతలో రుక్మిణి ఫోన్ కాల్ తో పెద్ద ట్విస్ట్!
Madhuranagarilo Episode 192: పండు కళ్ళు తిరిగి కింద పడుతాడు. మధుర ఇంక ధనుంజయ్ పండుని లేపడానికి ప్రయత్నిస్తారు. కాని పండు లేవడు. ధనుంజయ్, పండు కి ఏమై ఉంటుంది ఎందుకు లేవట్లేదు, నాకు...