ట్రెండింగ్‌లో `వీకెండ్ వ్యవసాయం`
`మహర్షి` సినిమాలో రైతులకు సానుభూతి చూపించనక్కర్లేదు.. గౌరవం ఇవ్వాలి అనే పాయింట్‌ను చూపించారు. రైతు గొప్పతనాన్ని చెప్పిన ఈ సినిమాలో వ్యవసాయాన్ని బ్రతికించాలంటే యువత ముందుకు రావాలని చెప్పారు. అందులో భాగంగా వీకెండ్ వ్యవసాయం...