Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ... ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!
Manjummel Boys OTT: మలయాళం సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన తాజా చిత్రం ” మంజుమ్మల్ బాయ్స్ “. గత రికార్డులు బ్రేక్ చేసేలా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ....