30 లో ఉన్న మహిళలు తప్పనిసరిగా పాటించవలిసిన అశ్రద్ధ వహించకూడని పరిశుభ్రత అంశాలు గురించి తెలుసుకుందాం
బాగా టైట్ గా పట్టి ఉండే లోదుస్తులను వాడకండి. ఆ సున్నితమైన శరీర అవయవాల పై ఎలాంటి ఒత్తిడి ఉండని స్కిన్ ఫ్రెండ్లీ, బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, కాటన్ వస్త్రాలను మాత్రమే వాడకానికి ఎంచుకోండి. తడిగా...