Trending Stocks: భారీగా పడిపోయిన ఇండియన్ గేమింగ్ స్టాక్…ఈ కంపెనీ షేర్ లో సీఈఓ లు కోట్లు పెట్టుబడి…100% లాభాలు ఇచ్చే మల్టీ బాగర్ స్టాక్ అవుతుందా?
Trending Stocks Nazara Technologies: కేపిఎమ్జి నివేదిక ప్రకారం భారతదేశంలో ఆన్లైన్ గేమర్ల సంఖ్య 2018లో దాదాపు 250 మిలియన్ల మంది గేమర్ల నుండి 2020 మధ్య నాటికి దాదాపు 400 మిలియన్లకు పెరిగింది....