Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!
Nindu Noorella Savasam: పల్లవి గౌడ.. ఈ పేరును ఎలా పలకడం కంటే అరుంధతి అని పలికితే మన తెలుగు ప్రేక్షకులు ఇట్ట గుర్తుపట్టేస్తారు. అంత పాపులారిటీ ఉంది మరి ఈ సీరియల్ ముద్దుగుమ్మ...