Tarun: ఎన్నో సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్‌గా ఇండస్ట్రీలో వెలగాల్సిన తరుణ్ అందుకే అవకాశాలు దక్కించుకోలేపోతున్నాడా..?
Tarun: చైల్డ్ ఆర్టిస్ట్‌గా అంజలి, దళపతి, సూర్య ఐపిఎస్, ఆదిత్య 369 లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ చిన్న వయసులోనే హీరోగా మారాడు. నువ్వే కావాలి సినిమాతో ప్రముఖ నిర్మాత...