Rajamouli: ఆ హిట్ సాంగ్ కు భార్యతో డ్యాన్స్ ఇరగదీసిన రాజమౌళి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!
Rajamouli: రాజమౌళి.. ఎంత గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఇప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆరంభం నుంచి వరుస విజయాలతో ఆకాశమే హద్దుగా...