కొడుకు సినిమా పొతేనేం.. తండ్రితో అవకాశం…
రకుల్‌కు 2019 ఏడాది పెద్దగా కలిసి రాలేదు. ఎందుకంటే రకుల్ అతిథి పాత్రలో శ్రీదేవిగా నటించిన `యన్.టి.ఆర్ కథానాయకుడు` బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టింది. తర్వాత రకుల్ హీరోయిన్గా నటించిన తమిళ చిత్రం `దేవ్`...