NewsOrbit
సినిమా

కొడుకు సినిమా పొతేనేం.. తండ్రితో అవ‌కాశం…

ర‌కుల్‌కు 2019 ఏడాది పెద్ద‌గా క‌లిసి రాలేదు. ఎందుకంటే ర‌కుల్ అతిథి పాత్ర‌లో శ్రీదేవిగా న‌టించిన `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ల్టీ కొట్టింది. త‌ర్వాత ర‌కుల్ హీరోయిన్‌గా నటించిన త‌మిళ చిత్రం `దేవ్‌` కూడా ఆమెకు నిరాశ‌నే మిగిల్చింది. అయితే ఈ ఏడాది రెండు హిందీ, రెండు త‌మిళ సినిమాలతో ర‌కుల్ బిజీగానే ఉంది. అయితే ఆమె హీరోయిన్‌గా వెంకీమామ‌లో చైత‌న్య‌తో క‌ల‌సి న‌టించాల్సింది. అయితే ఆమె `మ‌న్మ‌థుడు 2` ప్రాజెక్ట్ సైన్ చేసింది. దీంతో వెంకీమామ నిర్మాత‌లు ర‌కుల్‌.. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా కొత్త సినిమా అగ్రిమెంట్ చేసినందుకు ఆమెను `వెంకీమామ‌` నుండి తీసేసి.. ఆ స్థానంలో రాశీఖ‌న్నాను తీసుకున్నారు.

మార్చి 12నుండి ప్రారంభం కానున్న `మ‌న్మ‌థుడు 2`లో ర‌కుల్మెప్పించ‌నుంది. 2002లో విడుద‌లైన నాగార్జున సూప‌ర్‌హిట్ చిత్రం మ‌న్మ‌థుడు సీక్వెల్‌గా `మ‌న్మ‌థుడు 2` ఉండ‌నుంది. అయితే ఇది ప్రీక్వెలో, సీక్వెలో కాదు.. ఓ కొత్త క‌థ‌తోనే సినిమా ర‌న్‌ అవుతుంది. ఈ సినిమాలో ర‌కుల్ పాతికేళ్ల అమ్మాయిగా క‌న‌ప‌డుతుంది. నాగార్జున 40 ఏళ్ల వ్య‌క్తిగా క‌న‌ప‌డి.. ర‌కుల్ వెంట ప‌డ‌తాడు. వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ట్రాక్‌ఫ‌న్నీగా సాగుతుందట‌. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే ర‌కుల్ ఇందులో మెయిన్ హీరోయిన్ కాదు.. `ఆర్‌.ఎక్స్ 100` ఫేమ్ పాయ‌ల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్‌గా క‌న‌ప‌డ‌నున్నారు. త‌న‌యుడు చైత‌న్య‌తో సినిమా చేసే అవ‌కాశం కోల్పోయిన ర‌కుల్‌కు తండ్రి నాగ్‌తో అవ‌కాశం ద‌క్కింది. అయితే వెంకీ మామ‌లో అవ‌కాశం పోవ‌డం ర‌కుల్‌కు బాధ క‌లిగించే అంశ‌మే.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Leave a Comment