ప్రమాదం నుండి స్నేహితుడ్ని కాపాడిన తేజ్
హీరో సాయిధరమ్ తేజ్ ఓ యువకుడిని ప్రమాదం నుండి కాపాడాడు. చివరకు తన స్నేహితుడినే తాను కాపాడుతున్నానని తెలుసుకున్నాడు తేజ్. వివరాల్లోకెళ్తే.. నానక్రామ్గూడ రామానాయుడు స్టూడియో నుండి చిత్రీకరణను ముగించుకుని ఇంటికి బయలుదేరిన తేజ్...