saturday: శనివారం ఈ వస్తువులు ఇంటికి తీసుకు వస్తే కష్టాలు తప్పవు!!
saturday: సూర్య దేవుడు, ఛాయా దేవి ల కుమారుడు శనీశ్వరుడు అని అందరికీ తెలిసిందే. అదే విధంగా గ్రహాల లో ఒకరు శని. మానవులు చేసే కర్మలు ఆధారంగా శనీశ్వరుని ప్రభావం ఒక్కొక్కరికి ఒక్కోలా...