సినిమాషారూక్తో అట్లీ?Siva PrasadOctober 15, 2019October 15, 2019 by Siva PrasadOctober 15, 2019October 15, 2019గత ఏడాది `జీరో` చిత్రంతో షారూక్ ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో షారూక్ నిరాశపడ్డాడు. అయితే వెంటనే సినిమాలను చేసేయాలనే ఆలోచనతో కాకుండా.. గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత...