Shruti Haasan: శృతి హాసన్ బ్రేకప్ స్టోరీ.. ఆ రీజన్ వల్లే శాంతానుతో విడిపోయిందా..?
Shruti Haasan: సౌత్ స్టార్ బ్యూటీ శృతి హాసన్ మరోసారి ప్రేమలో విఫలమైన సంగతి తెలిసిందే. డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇల్లుస్ట్రేటర్ శాంతాను హజారికాకు శృతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. దాదాపు నాలుగేళ్ల నుంచి...