ఫోన్ ఈ పద్ధతిలో వాడితే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు!!(పార్ట్ -2)
క్లాస్ రూమ్‌లోనూ మొబైల్ ప్రభావం విపరీతం గా ఉంటుంది అని ఓహియో విశ్వవిద్యాలయం తెలియచేస్తుంది. చదువుకునే సమయం లో మొబైల్లో మెసేజ్‌లు పంపుతూ, ఫోన్ మాట్లాడే స్టూడెంట్స్ తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు ....