NewsOrbit
న్యూస్ హెల్త్

ఫోన్ ఈ పద్ధతిలో వాడితే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు!!(పార్ట్ -2)

క్లాస్‌ రూమ్‌లోనూ మొబైల్‌ ప్రభావం విపరీతం గా ఉంటుంది అని   ఓహియో విశ్వవిద్యాలయం తెలియచేస్తుంది. చదువుకునే సమయం  లో మొబైల్‌లో మెసేజ్‌లు పంపుతూ, ఫోన్  మాట్లాడే స్టూడెంట్స్  తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు . అదే విధం  గా  మొబైల్‌ను పెద్దగా వాడని  స్టూడెంట్స్ కు ఎక్కువ మార్కులు తెచుకోగలుగుతున్నారట.


ఫోన్   అతిగా  వాడటం పై  వస్తున్న ఈ నివేదికలను పరిశీలించి… వీటిపై  చర్యలు తీసుకోవడం  మొదలు  పెడితే  బాగుంటుంది అని  నివేదికలు వాటితో  పాటు నిపుణులు కోరుకుంటున్నారు. వీటితో  పాటు  డ్రైవింగ్‌  చేస్తున్న వ్యక్తి  మొబైల్‌ ఫోన్స్‌ వినియోగాన్ని నిషేధిస్తూ కొత్త రూల్‌ తీసుకొచ్చే విధం గా  బ్రిటన్‌ ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం. డ్రైవింగ్ చేసే  సమయంలో రెండు చేతులూ కచ్చితంగా ఉపయోగించేలా రూల్‌ను  ప్రవేశపెడతారట . రోడ్డుపై నడుస్తున్నప్పుడు కూడా ఫోన్  వాడకూడదని  రూల్‌ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది .

మన దేశంలో ఇలాంటి రూల్స్  ఇంకా  ఎప్పటికి  వస్తాయో చుడాలిసిందే. మన ప్రాణాలు తీసుకునే హక్కే మీకు లేదు ఇంకా ఎదుటివారి ప్రాణాలు హరించే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది.మీరు ఫోన్ మాట్లాడుకుంటూ అదుపు లేకుండా వాహనం తోలడం వలన మీ ప్రాణాలు పోయాయి అనుకుంటే  అది మీరు  చేసిన తప్పు  కాబట్టి  అది  ఒక  రకం .

కానీ మీ నిర్లక్ష్యం తో ఎలాంటి తప్పు చేయని ఇంకొకరి ప్రాణం బలి తీసుకోవడం చాలా దారుణం అని మరువకండి.వారి మీద ఒక కుటుంబం ఆధార పడి ఉండి ఉంటే అది ఎంత దారుణమో ఆలోచించండి. మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి.అస్తమానం ఫోన్ చూడకుండా ముఖ్యంగా రోడ్డు  మీద  ఉన్నప్పుడు ఫోన్ కీ దూరంగా ఉండండి.

పార్ట్ 1 కోసం ఈ లింకుని క్లిక్ చెయ్యండి 

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N