Trisha vs Krithi Shetty: ఆ విషయంలో త్రిషనే ఢీ కొడుతున్న కృతి శెట్టి.. ఎవరిది పై చెయ్యి..!
Trisha vs Krithi Shetty: టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని అనంతరం టాలీవుడ్ కి దూరమైన వారిలో కృతి శెట్టి, త్రిష ఒకరు. వీరిద్దరూ కూడా మొదట్లో టాలీవుడ్ ని ఓ రేంజ్...