తమన్ కూడా హ్యాట్రిక్ కొడతాడా
కాపీ ట్యూన్స్ కొడతాడు.. వాయిద్యాల హోరుతో సాహిత్యాన్ని చంపేస్తాడు.. ఇలాంటి పేరు తెచ్చుకున్న తమన్‌కి తొలిప్రేమ మంచి బ్రేక్ ఇచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్‌లా ఆ సినిమా ఉపయోగపడింది. వెంటనే త్రివిక్రమ్,...