టాప్ స్టోరీస్ఐఎస్ఐఎస్ నేత బాగ్దాదీ హతం!?Siva PrasadOctober 27, 2019 by Siva PrasadOctober 27, 2019(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఐఎస్ఐఎస్ నేత అబూబకర్ ఆల్ బాగ్దాదీ అమెరికా దాడిలో హతమయ్యాడా? న్యూస్వీక్ మ్యాగజైన్ హతమయ్యాడని రిపోర్టు చేసింది. ఈ వార్తను ధృవీకరించుకునేందుకు రాయిటర్స్ వార్తాసంస్థ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ...