Zhanna Samsonova: కొత్త డైట్ అని అక్కడ ఇక్కడ చదివి చావు కొని తెచ్చుకోకండి…శాకాహారి వేగన్ ఇన్ఫ్లుయెన్సర్ జన్నా శాంసోనోవాకి చివరికి జరిగింది అదే!
Zhanna Samsonova: శాకాహార ఆహారాన్ని తినమని ప్రోత్సహించే(Vegan Influencer Zhanna Samsonova) జన్నా శాంసోనోవా జూలై చివర్లో ఆకలితో మరణించింది. అదేమిటి ఒక శాకాహారి ఇలా అనారోగ్యంతో చని పోవడంఅని యావత్ ప్రపంచం ఒక్కసారి...