NewsOrbit
టెక్నాలజీ న్యూస్ హెల్త్

Smartphone Addiction: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ లో వీడియోలు చూస్తున్నారా..!? వెంటనే లాక్కోండి.. చాలా పెద్ద వ్యాధి వస్తుంది..

Smartphone Addiction: ప్రస్తుత కంప్యూటర్ యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగం మనిషి జీవితంలో ఓ భాగం అయ్యింది. స్మార్ట్ ఫోన్ వాడని వారు చాలా అరుదుగా ఉంటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా స్మార్ట్ ఫోన్ లు వాడుతున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ క్లాసుల వల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్  లను మంచి కంటే చెడుకే ఎక్కువగా వాడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లలు మారాం చేస్తున్నారని పెద్దలే వారి చేతిలో సెల్ ఫోన్ పెట్టి ఆన్ లైన్ గేమ్స్ అలవాటు చేస్తున్నారు. దీంతో వారు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడి క్షణం కూడా సెల్ ఫోన్ పక్కన పెట్టకుండా ఆడుతూ ఉంటున్నారు. పిల్లలు అల్లరి మానడం కోసం తల్లిదండ్రులు సెల్ ఫోన్ అలవాటు చేస్తుండటంతో అది వారికి తీవ్ర నష్టాన్ని కల్గిస్తుంది. పిల్లలకు ఎక్కువ సేపు సెల్ ఫోన్ వాడకూడదని సైక్రియాటిస్టులు, కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్ అలవాటు చేయడం వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టివేయడమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Smartphone Addiction affects Childs mental and physical health
Smartphone Addiction affects Childs mental and physical health

ఏ వయసులో వారు సెల్ ఫోన్ ఎన్ని గంటలు వాడవచ్చు అంటే..

మూడేళ్లలోపు పిల్లలు రోజుకు రెండు నుండి మూడు గంటలు మాత్రం ఫోన్ వాడుకోవచ్చు. అయిదు నుండి పదేళ్ల వయస్సు పిల్లలు రోజుకు మూడు నుండి అయిదు గంటలు, టీనేజర్లు అయిదు నుండి ఆరు గంటలు మాత్రమే వాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం చిన్న పిల్లలు మొదలు కొని పెద్దవాళ్ల వరకూ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ ఫోన్ తోనే సహవాసం చేస్తున్నారు. ఇలా అతిగా స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల బ్రెయిన్ లోని నరాలు దెబ్బతింటాయని మానసిక వ్యాధులతో బాధపడే అవకాశం ఉంటుందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయంలో స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల కంటి సమస్యలు వస్తాయంటున్నారు పిల్లలకు స్మార్ట్ ఫోన్ ల వల్ల కలిగే నష్టాలను గ్రహించి పెద్దలు వారికి స్మార్ట్ ఫోన్ లను దూరంగా ఉంచడం మంచిది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N