NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుందని ప్రేమించింది ఎవరో చెప్పమని మురారి దగ్గర మాట తీసుకున్న భవాని.. రేపటికి సూపర్ ట్విస్ట్.. 

Krishna Mukunda Murari 8 July 2023 Today Episode S1E204 Highlights and Written Update

Krishna Mukunda Murari:  ‘కృష్ణ ముకుంద మురారి’ ఈ సీరియల్ ఇప్పటి వరకు 203 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఇప్పుడు 204 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ చూసేద్దామా..ఇంటికి భవాని వస్తుందని విషయం తెలిసి మధు వాళ్ళ నాన్న బయట భవాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా భవాని రాగానే హడావిడి చేస్తూ ఉంటారు. మధు లగేజ్ తీసుకొని ఇంట్లోకి రావడం తోనే గుమ్మం దగ్గరే ఆగు అక్క హారతి తీసుకొని వస్తాను అంటూ రేవతి భవానిని గుమ్మం బయట నిలబడుతుంది. ఇక హారతి ఇచ్చే బయటే నిలబడుతుంది భవాని.

Krishna Mukunda Murari 8 July 2023 Today Episode S1E204 Highlights and Written Update
Krishna Mukunda Murari 8 July 2023 Today Episode S1E204 Highlights and Written Update

Krishna Mukunda Murari జులై 7: క్రిష్ణ మురారిని ప్రేమిస్తున్న విషయాన్నీ తెలుసుకున్న ముకుంద ఏం చేసిందంటే !?

Krishna Mukunda Murari 8 July 2023 today 204 episode highlights
Krishna Mukunda Murari 8 July 2023 today 204 episode highlights

Nuvvu Nenu Prema: ఎందుకు నా బ్రతుకుని నాశనం చేసావు అంటూ విక్కీని నిలదీసిన పద్మావతి.. ఆస్తి కోసమే నా కొడుకుని చేసుకున్నావన్నా కుచేల!

ముకుంద హై డ్రామా..

భవనికి హారతి ఇచ్చి ఆప్యాయంగా ఆహ్వానిస్తుంది రేవతి. ముకుందా ఎక్కడ అని భవాని అడుగుతుంది అదేంటి అక్క మురారి గురించి అడుగుతావు అని అనుకుంటే. ముకుంద గురించి అడుగుతున్నావు అని అంటుంది. నేను ఎవరి గురించి అడిగినా ఒక అర్థం ఉంటుందని నీకు తెలుసు కదా.. ముందు ముకుందా అని పిలువు అని అంటుంది . ముకుంద తన మనసులో తన గదిలో ఉండి నేను చెప్పిన మాటల ప్రకారం పెద్ద అత్తయ్య ఈరోజు నా మీద చాలా చాలు చూపిస్తుంది. నాకు సపోర్ట్ చేస్తే మాట్లాడుతుంది అని అనుకుంటుంది అంతలోనే భవాని పిలుస్తుంది అని తెలియగానే ఫేస్ డల్ గా పెట్టుకొని కిందకి వస్తుంది. ముకుందా ఎలా ఉన్నావు అని భవాని అడగగానే.. అత్తయ్య అంటూ భవానిను హత్తుకొని ఏడ్చేస్తుంది . నాకు అర్థమైంది అమ్మ నువ్వేం చెప్పనవసరం లేదు ఇన్ని రోజులు నుంచి నువ్వు ఒంటరి తనాన్ని ఫీలవుతున్నావని నాకు అర్థమైంది. ఇక నేను వచ్చేసాను కదా నువ్వేమీ బాధపడకు అంటూ తనకి భరోసాని ఇస్తుంది భవాని..

Krishna Mukunda Murari 8 July 2023 today 204 episode highlights
Krishna Mukunda Murari 8 July 2023 today 204 episode highlights

Brahmamudi Serial జూలై 7th 142 ఎపిసోడ్: తన బిడ్డ ప్రాణాలను కాపాడినందుకు కావ్యకి కృతఙ్ఞతలు తెలియచేసిన అపర్ణ..

Krishna Mukunda Murari : మురారి కి చివాట్లు..

ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా నీకు చెప్పడానికి ఒక్కరు కూడా లేరు అని అనగానే ప్రసాద్ వెంటనే మేము తనతో మాట్లాడుతూనే ఉన్నాము వదిన. కానీ తన మనసులో బాధపడుతుందని మాత్రం తెలుసుకోలేదు అది మా తప్పే అని అంటాడు. ఇక మురారి రాగానే పెద్దమ్మ నన్ను ఆశీర్వదించండి అంటూ కృష్ణ, మురారి ఇద్దరు కాళ్లపై పడబోతుండగా..

Krishna Mukunda Murari 8 July 2023 Today Episode S1E204 Highlights and Written Update
Krishna Mukunda Murari 8 July 2023 Today Episode S1E204 Highlights and Written Update

మురారి ఆగు నేను వెళ్లేటప్పుడు నీకేం పని అప్పచెప్పాను నువ్వేం చేసావు అని అడుగుతుంది భవాని. ఇంట్లో అందరి బాధ్యత చూసుకోవడం నాది అని చెప్పావు పెద్దమ్మ అని మురారి అంటాడు. మరి నువ్వు చేసిందేంటి అంటూ భవాని ప్రశ్నిస్తుంది. ముకుందా కన్నీళ్ళకు కారణం నువ్వు ఎంత బాధ పడుతుందంటే తనని నువ్వు సరిగ్గా పట్టించుకోలేదని అర్థం అని భవాని అంటుంది. ఆదర్శ్ ని వెతకడం కోసం నేను ప్రత్యేకంగా ఒక టీమ్ చేశాను పెద్దమ్మ. త్వరలోనే మనం గుడ్ న్యూస్ వింటాము అంటూ మురారి చెబుతాడు.

Krishna Mukunda Murari 8 July 2023 Today Episode S1E204 Highlights and Written Update
Krishna Mukunda Murari 8 July 2023 Today Episode S1E204 Highlights and Written Update

మురారి కృష్ణను తన గదిలోకి తీసుకువెళ్లి

మురారి కృష్ణను తన గదిలోకి తీసుకువెళ్లి కృష్ణ నేను నీతో మాట్లాడాలి అని అంటాడు. నేను మీతో మాట్లాడాలి ఏసీబీ సార్ అని కృష్ణ అంటుంది అయితే ముందు నువ్వే చెప్పు సార్ ముందు మీరే చెప్పండి అని కృష్ణ అంటుంది. మురారి తనం చూస్తే చెప్పలేకపోతున్నాడని అర్థం చేసుకున్న కృష్ణ కళ్ళు మూసుకుంటాను ఏసీబీ సార్. మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అని అంటుంది. కానీ తన మనసులో మాట చెప్పడు మురారి.

Krishna Mukunda Murari 8 July 2023 today 204 episode highlights
Krishna Mukunda Murari 8 July 2023 today 204 episode highlights

ఇక రేపటి ఎపిసోడ్లో ఆదర్శ్ పెళ్లికాకముందు ఎవరినైనా ప్రేమించాడా అని మురారిని భవాని ప్రశ్నిస్తుంది. లేదు పెద్దమ్మ అలాంటిది ఏమీ లేదు అని మురారి చెబుతాడు . ఆదర్శ్ ప్రేమించలేదంటే.. మురారి గతంలో ఎవరినైనా ముకుందా ప్రేమించి ఉండొచ్చు కదా.. తను గతంలో ఎవరినైనా ప్రేమించిందో లేదో తెలుసుకొని చెప్పే బాధ్యత నీది అలా చేస్తానని నాకు మాట ఇవ్వు అని మురారి దగ్గర నుంచి భవాని మాట తీసుకుంటుంది.  మురారి భవానీకి మాట ఇస్తాడా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.

Krishna Mukunda Murari జులై 7: క్రిష్ణ మురారిని ప్రేమిస్తున్న విషయాన్నీ తెలుసుకున్న ముకుంద ఏం చేసిందంటే !?

Related posts

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri