NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: అప్పు ని పోలీస్ స్టేషన్ నుండి విడిపించిన కళ్యాణ్..కావ్య ప్రేమించడం మొదలు పెట్టిన రాజ్  

Brahmamudi Serial July 8 2023 Today Episode S1E143 Highlights and Written Update

Brahmamudi Serial 8 జూలై 143 ఎపిసోడ్:  కావ్య లేకపోతే నా పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా మారేదని, మంచి చేసిన అమ్మాయిని అలా తిట్టడం కరెక్ట్ కాదు అంటూ రాజ్ అపర్ణ కి చెప్తాడు. అప్పుడు అపర్ణ భర్త సుభాష్ ఇప్పటికైనా అర్థం అయ్యిందా, నోటికి ఏది వస్తే అది అనేసావు అని అపర్ణ ని తిడుతాడు.

Brahmamudi Today Episode July 8 2023 S1E143 Highlights and Written Update
Brahmamudi Today Episode July 8 2023 S1E143 Highlights and Written Update

అప్పుడు ఇంద్ర దేవి నిజా నిజాలు తెలుసుకోకుండా అలా ఒకరిని అనడం కరెక్ట్ కాదు అపర్ణ. ఇక నుండి అయినా ఏదైనా మాట్లాడే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడు అని చెప్తుంది. మరో పక్క రాజ్ రాత్రి మొత్తం నువ్వు నిద్ర పోలేదు, వెళ్లి ఇప్పుడు పడుకో అని కావ్య ని రూమ్ లోకి పంపిస్తాడు.

Brahmamudi Serial Today Episode July 8 2023 S1E143 Highlights
Brahmamudi Serial Today Episode July 8 2023 S1E143 Highlights

మరోపక్క కళ్యాణ్ అప్పు కోసం…

మరోపక్క కళ్యాణ్ అప్పు కోసం ఫోన్ చేస్తూ ఉంటాడు , స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పుడు ఆయన నేరుగా అప్పు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ అప్పు తండ్రి మూర్తి అక్కయ్య ఉంటుంది. అప్పు ఎక్కడ ఆంటీ అని అడిగితే ఈమె కంగారు పడుతూ పెళ్లి కి వెళ్ళింది అని చెప్తుంది. అవునా నిన్న నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు చెప్పలేదే అని అంటాడు కళ్యాణ్. అప్పుడు మూర్తి వాళ్ళ అక్క మాట్లాడుతూ అప్పటికప్పుడు సమాచారం అందడంతో అప్పు మరియు కనకం – మూర్తి కూడా ఆ పిల్లతో కలిసి పెళ్లి కి వెళ్లారు అని అంటుంది.

Brahmamudi Serial 8 July 2023 today 143 episode highlights
Brahmamudi Serial 8 July 2023 today 143 episode highlights

అవునా సరే వెళ్లొస్తా ఆంటీ అని కళ్యాణ్ బయటకి వచ్చేస్తాడు. ఎదో తేడాగా ఉందే, ఏమి జరిగింది అసలు ?, ఆంటీ ఎందుకు అంత కంగారు పడుతూ మాట్లాడుతుంది అని అనుమానిస్తాడు కళ్యాణ్. మరో పక్క కావ్య ఉల్లిపాయలు కోస్తూ కన్నీళ్లు తుడుచుంటూ ఉంటుంది. ఇదంతా గమనించిన ధాన్య లక్ష్మి కావ్య వద్ద కి వచ్చి అక్క అన్న మాటలకు నువ్వు ఏడవడం నేను గమనించాను కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య మీరు సెంటిమెంట్ సినిమాలు ఎక్కువగా చూస్తారు అనుకుంటా, అక్కడ నాకు కన్నీళ్లు వచ్చింది ఉల్లిపాయలు కొయ్యడం వల్ల అని అంటుంది.

Brahmamudi Serial 8 July 2023 today 143 episode highlights
Brahmamudi Serial 8 July 2023 today 143 episode highlights

Brahmamudi Serial 8 జూలై 143 ఎపిసోడ్: అప్పు ని పోలీస్ స్టేషన్ నుండి విడిపించిన కళ్యాణ్

కానీ ఎంతైనా నీకు అక్క అలా తిట్టినందుకు బాధ వేసింది కదా అని అనగా, ఒక కన్నతల్లి గా ఆమె అలా రియాక్ట్ అవ్వడం లో ఎలాంటి తప్పు లేదు చిన్న అత్తయ్య..పైగా ఆమె నా భర్త మీద చూపిస్తున్న ఆ ప్రేమకి నాకు ఎంతో ఆనందం గా ఉంది, అంతే కాదు ఆమె నన్ను తిట్టింది అనే గిల్టీ ఫీలింగ్ ఆమె కళ్ళలో చూసాను, ఇక నేను ఎందుకు బాధపడాలి చిన్న అత్తయ్య అని అంటుంది కావ్య. ఇదంతా దూరం నుండి రాజ్ వింటూ ఉంటాడు. మరోపక్క అప్పు ని విడిపించడం కోసం కళ్యాణ్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దుగ్గిరాల సీతారామయ్య గారి మనవడిని అని చెప్పగానే పోలీస్ కాస్త జంకుతాడు. ఆ అమ్మాయిని వెంటనే విడుదల చెయ్యండి అని అంటాడు. సార్ , కాసేపట్లో ఆ అమ్మాయిని కోర్టులో సబ్మిట్ చెయ్యాలి అని అంటాడు. FIR ఫైల్ చేసారా అని అడగగా, ప్రింట్ అవుతూ ఉంది సార్ అని అంటాడు పోలీస్.

Brahmamudi Serial 8 July 2023 today 143 episode highlights
Brahmamudi Serial 8 July 2023 today 143 episode highlights

కంప్లైంట్ ని వెనక్కి తీసుకునేలా చేస్తారు

అప్పుడు కేసు లేనట్టే అని కళ్యాణ్ తీసుకొచ్చిన లాయర్ అంటాడు. మరి కంప్లైంట్ ఉంది కదా అని అనగా కంప్లైంట్ ఇచ్చినవాడే వెనక్కి తీసుకుంటాడు అని దెబ్బ తిన్న ఆ అబ్బాయిని పిలుచుకొని వచ్చి కంప్లైంట్ ని వెనక్కి తీసుకునేలా చేస్తారు. అప్పు ని విడిపించినందుకు నీకు చేతులెత్తి దండం పెట్టాలి బాబు అని అనగా, కావ్య వదిన కుటుంబం అంటే నా కుటుంబమే, నాకు కృతఙ్ఞతలు తెలియచేయడం ఏంటి ఆంటీ అని అంటాడు కళ్యాణ్. మరోపక్క రాజ్ కావ్య దగ్గర ఒక్క రూపాయి కూడా లేదా అని గుర్తు చేసుకొని , ఆమెపేరుతో అకౌంట్ క్రియేట్ చేయించి అందులో డబ్బులు వెయ్యిస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Brahmamudi Serial జూలై 7th 142 ఎపిసోడ్: తన బిడ్డ ప్రాణాలను కాపాడినందుకు కావ్యకి కృతఙ్ఞతలు తెలియచేసిన అపర్ణ..

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri