NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: ఎందుకు నా బ్రతుకుని నాశనం చేసావు అంటూ విక్కీని నిలదీసిన పద్మావతి.. ఆస్తి కోసమే నా కొడుకుని చేసుకున్నావన్నా కుచేల!

Nuvvu Nenu Prema 8 July 2023 today 357 episode highlights
Nuvvu Nenu Prema 8 July 2023 today 357 episode highlights
Nuvvu Nenu Prema 8 July 2023 today 357 episode highlights

Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా నడుస్తున్న ‘నువ్వు నేను ప్రేమ’ చిత్రం 356 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని ఇప్పుడు 357 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం.

Nuvvu Nenu Prema 8 July 2023 today 357 episode highlights
Nuvvu Nenu Prema 8 July 2023 today 357 episode highlights

Nuvvu Nenu Prema: అమ్మవారి సాక్షిగా పెళ్లి చేసుకున్న విక్కి – పద్మావతి.. అను – ఆర్య పెళ్లిలోకి అడుగుపెట్టిన జంట..తర్వాత ఏమైందంటే!

విక్రమాదిత్య ని నిలదీసిన పద్మావతి :

విక్రమాదిత్య పద్మావతి మేడలో తాళి కట్టగానే, ఎందుకు ఇలా నా బ్రతుకుని నాశనం చేసారు సారూ, ఇలా నేను మా అమ్మ నాన్నలకు కనిపిస్తే నా పరిస్థితి ఏమిటి, వాళ్ళు తల ఎత్తుకోగలరా, ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేశారు అని అడుగుతుంది. నీ కనీళ్లకు నేనేమి కరిగిపోను, మర్యాదగా రా నాతో పాటు అని ఈడ్చుకెళ్తాడు. పద్మావతి వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ ఉంటుంది, ఇక చాలు నీ ఏడుపు పదా ఇక్కడి నుండి అని తీసుకెళ్తాడు. అలా ఒకే ముహూర్తం లో అటు అను – ఆర్య పెళ్లి, ఇటు విక్రమాదిత్య – పద్మావతి పెళ్లి జరిగిపోతుంది. మరోపక్క కృష్ణ ఊరు మొత్తం వీళ్లిద్దరి కోసం వెతికి చివరికి అమ్మవారి గుడి కి వస్తాడు. అక్కడ విక్కీ కార్ వెళ్తుండడం చూసి, ఇది విక్కీ కార్ లాగా ఉందే, అసలు ఏమి జరిగింది ఇప్పుడు అని అనుకుంటూ పెళ్లి మండపానికి తిరిగి వెళ్తాడు.

Nuvvu Nenu Prema 8 July 2023 today 357 episode highlights
Nuvvu Nenu Prema 8 July 2023 today 357 episode highlights

Krishna Mukunda Murari జులై 7: క్రిష్ణ మురారిని ప్రేమిస్తున్న విషయాన్నీ తెలుసుకున్న ముకుంద ఏం చేసిందంటే !?

దండలు మార్చుకొని వచ్చిన పద్మావతి మరియు విక్కీ ని చూసి షాక్ కి గురైన ఇరు కుటుంబాలు :

ఇటు పక్క అను – ఆర్య పెళ్లి ఎంతో ఘనంగా పెద్దల సమక్షం లో జరిగింది. అందరూ ఎంతో సంతోషం గా ఉంటారు, అను – ఆర్య పెద్దవాళ్లందరీ ఆశీస్సులను తీసుకుంటారు. అప్పుడు ఆర్య అందరి ఆశీస్సులు తీసుకున్నాను, విక్కీ ఆశీస్సులు మాత్రం తీసుకోలేదు, అసలు ఎక్కడికి వెళ్ళాడు వీడు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే మేడలో దందాతో విక్కీ పెళ్లి మండపం లోకి అడుగుపెడతాడు. అప్పుడు అరవింద అదిగో ఆర్య మాటల్లోనే విక్కీ వచ్చాడు అని అంటుంది. అలా అందరూ విక్కీ వైవు చూస్తుండగా పక్కనే పద్మావతి కూడా అడుగుపెడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అవుతారు. ఇక కృష్ణ కి అయితే అయ్యా బాబోయ్ , వీళ్లేంటి సడన్ గా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారు, ఈ విక్కీ ఇలా చేస్తాడని అనుకోలేదు అని మనసులో అనుకుంటూ షాక్ లో ఉంటాడు. అలా వాళ్ళు కలిసి పెళ్లి మండపం లోపలకు వస్తారు.

Nuvvu Nenu Prema 8 July 2023 today 357 episode highlights
Nuvvu Nenu Prema 8 July 2023 today 357 episode highlights

Brahmamudi Serial జూలై 7th 142 ఎపిసోడ్: తన బిడ్డ ప్రాణాలను కాపాడినందుకు కావ్యకి కృతఙ్ఞతలు తెలియచేసిన అపర్ణ..

పద్మావతి చెంపలు పగులగొట్టిన అమ్మ :

ఒకపక్క విక్కీ కుటుంబం మరోపక్క పద్మావతి కుటుంబం ఇలా రెండు కుటుంబాలు ఏమి జరిగింది అంటూ అడుగుతాయి. అప్పుడు విక్కీ మా ఇద్దరినీ ఇలా చూసినప్పుడే మీ అందరికీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా, అవును మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము అని చెప్తాడు. అప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అవుతారు. పద్మావతి వాళ్ళ అమ్మానాన్నలు ఇది నిజామా, నిజంగానే మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా అని పద్మావతిని అడుగుతారు. పద్మావతి ఏమి చెప్పాలో తెలియక తల దించుకొని ఉంటుంది, మరో పక్క అను కూడా అడుగుతుంది, అమ్మ నాన్నలు అడుగుతుంటే అలా సైలెంట్ గా ఉంటావేంటే అని అంటుంది. అలా అందరూ బలవంతంగా చెయ్యగా, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము అని చెప్తుంది పద్మావతి.

Nuvvu Nenu Prema 8 July 2023 today 357 episode highlights
Nuvvu Nenu Prema 8 July 2023 today 357 episode highlights

అప్పుడు వాళ్ళ అమ్మ ఎంత పని చేసావే అంటూ, పద్మావతి చెంపలను నాన్ స్టాప్ గా ఆపకుండా పగలగొడుతూనే ఉంటుంది. పక్కనే ఉన్న విక్కీ మౌనం గా చూస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మా అని పద్మావతి పిలవగా నన్ను అలా పిలిచే అర్హత కోల్పోయావు అని అంటుంది. అమ్మని అలా అనొద్దు అని చెప్పు నాన్న అని అనగా, అందులో తప్పేమి ఉంది, పెంచినందుకు మాకు మంచి గుణపాఠమే నేర్పించావు అని అంటుంది, ఇక మరుసటి రోజు కుచేలా ఆపండి మీ అందరి నాటకాలు, నా కొడుకు ఆస్తి కొట్టేయడానికి మీ పద్మావతి భలే తెలివిగా మావాడిని బుట్టలో వేసుకుంది అని అంటారు. తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Related posts

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri