NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: అమ్మవారి సాక్షిగా పెళ్లి చేసుకున్న విక్కి – పద్మావతి.. అను – ఆర్య పెళ్లిలోకి అడుగుపెట్టిన జంట..తర్వాత ఏమైందంటే!

Nuvvu Nenu Prema 7July 2023 today 356 episode highlights

Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే డైలీ సీరియల్స్ లో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకుంటున్న సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. 355 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 356 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Nuvvu Nenu Prema 7July 2023 today 356 episode highlights
Nuvvu Nenu Prema 7July 2023 today 356 episode highlights

Nuvvu Nenu Prema: పద్మావతి మేడలో తాళి కట్టిన విక్రమాదిత్య..తర్వాత ఏమి జరిగిందంటే!

విక్రమాదిత్య – పద్మావతి కనిపించకపోయేసరికి అందరిలో టెన్షన్ :

పద్మావతి ని విక్రమాదిత్య ఎవరికీ తెలియని చోటుకి తీసుకెళ్లి, నేను చెప్పినట్టు చెయ్యకపోతే మీ అక్క పెళ్లిని కూడా ఆపేస్తాను అని అంటాడు. అప్పుడు పద్మావతి ఏమి చెయ్యాలో చెప్పండి సారూ అంటుంది. అప్పుడు విక్రమాదిత్య చెప్తుంటాడు కానీ, అది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అతని మాటలు మనకి అర్థం అవ్వకుండా చేస్తాడు డైరెక్టర్. మరోపక్క అను ఆర్య పెళ్లి ముహూర్తం దగ్గర పడుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ వీళ్లిద్దరు ఎటు పోయారు అని వెతుకుతూ ఉంటారు. ఒకేసారి ఇద్దరు కనిపించడం లేదు ఏమిటని అందరూ అనుకుంటూ ఉంటారు.

Nuvvu Nenu Prema 7July 2023 today 356 episode highlights
Nuvvu Nenu Prema 7July 2023 today 356 episode highlights

krishna mukunda murari: మందు తాగి మనసులో కృష్ణ పై తనకి ఉన్న ప్రేమని బయటపెట్టేసిన మురారి.. తర్వాత ఏమి జరిగిందంటే!

విక్కీ వచ్చే వరకు పెళ్లి చేజేసుకోను అంటూ మొండిపట్టు పట్టిన ఆర్య :

మరో పక్క కృష్ణ తెగ కంగారు పడిపోతూ ఉంటాడు. మా విషయం తెలిసి విక్రమాదిత్య ఏదైనా చేయబోతున్నాడా?, ఇద్దరు ఒకేసారి కనిపించకపోవడం ఏమిటి?, అసలు విక్కీ ఏమి చెయ్యబోతున్నాడు అనేది అర్థం కావడం లేదే అని కంగారు పడుతూ వాళ్ళిద్దరిని వెతకడానికి బయటకి వెళ్తాడు. మరోపక్క దుర్ముహూర్తం వస్తుంది, వెంటనే జీలకర్ర బెల్లం పెట్టుకొని పెళ్లి తంతు ప్రారంభిద్దాం అని అంటాడు పంతులు. కానీ ఆర్య మాత్రం విక్రమాదిత్య వచ్చేంత వరకు పెళ్లి చేసుకోను, నేను నా జీవితం లో ప్రతీ కష్టసుఖాలను అన్నయ్య తో పంచుకున్నాను, అలాంటిది నా జీవితం లో ఎంతో ముఖ్యమైన పెళ్ళికి లేకపోతే ఎలా, విక్కీ వచ్చే వరకు నేను తాళి కట్టను అని అంటాడు. మరోపక్క ఇంట్లో వాళ్ళందరూ దుర్ముహూర్తం లో పెళ్లి చేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు, వాళ్లకి అర్జెంటు గా ఎదో ఒక పని పడి వెళ్లి ఉండొచ్చు, పెళ్లి సమయానికి వచ్చేస్తారు, ముందు జరగాల్సినవి జరగనివ్వండి అని కుటుంబ సభ్యులు అంటుంటారు.

Nuvvu Nenu Prema 7July 2023 today 356 episode highlights
Nuvvu Nenu Prema 7July 2023 today 356 episode highlights

Brahmamudi Serial జూలై 6th 141 ఎపిసోడ్: డబ్బులు కడితేనే రాజ్ కి ట్రీట్మెంట్ చేస్తాము అని కావ్యతో చెప్పిన డాక్టర్లు..రాజ్ బ్రతుకుతాడా?

అమ్మవారి సాక్షిగా పెళ్లి చేసుకున్న విక్రమాదిత్య – పద్మావతి:

కానీ ఆర్య మాత్రం ఒప్పుకోడు, అప్పుడు కుచేలా పెళ్లి ఆపేద్దాం, విక్కీ వచ్చినప్పుడే వేరే ఏదైనా ముహూర్తం లో పెళ్లి చేద్దాం అని అంటుంది, అది విని అను తల్లిదండ్రులు, ఒకసారి ఇలాగే అను పెళ్లి మధ్యలో ఆగిపోయి, పెద్ద సమస్య అయ్యింది, ఆమె దాని వల్ల ఎన్నో అవమానాలు భరించింది మళ్ళీ అలాంటి పరిస్థితి రానివ్వకండి అని వేడుకుంటారు. ఏది ఏమైనా విక్కీ వచ్చిన తర్వాతే పెళ్లి అని మొండికేసి కూర్చుంటాడు ఆర్య. దీనితో అను తల్లిదండ్రులు మోకాళ్ళ మీద కూర్చొని ఆర్య కి చేతులెత్తి మొక్కుతూ , ఆవరసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటాను అని బ్రతిమిలాడి, దయచేసి ముహూర్తానికి పెళ్లి జరిగేలా చూడండి అని బ్రతిమిలాడుతారు, దీంతో ఆర్య అదే ముహూర్తానికి పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటాడు,

Nuvvu Nenu Prema 7July 2023 today 356 episode highlights
Nuvvu Nenu Prema 7July 2023 today 356 episode highlights

అలా వాళ్ళ పెళ్లి తంతు మొదలవుతుంది. మరో పక్క విక్కీ ఏమి చెయ్యబోతున్నాడు అనే విషయం అర్థం కాక , కృష్ణ పిచ్చి పట్టిన వాడిలాగా కారులో సిటీ మొత్తం తిరుగుతూ వెతుకుతుంటాడు. ఈలోపు విక్రమాదిత్య మరియు పద్మావతి అమ్మవారి గుడికి చేరుకుంటారు, లోపలకు తీసుకెళ్లి పద్మావతి మేడలో తాళి కడుతాడు. అలా ఒకపక్క అను ఆర్య పెళ్లి, మరోపక్క విక్రమాదిత్య – పద్మావతి పెళ్లి జరిగిపోతుంది. తదుపరి ఎపిసోడ్ ప్రోమో లో ఇద్దరు మేడలో దండాలు మార్చుకొని పెళ్లి మండపం లోకి అడుగుపెడతారు. విక్రమాదిత్య మరియు పద్మావతి ని చూసిన ప్రతీ ఒక్కరు షాక్ కి గురి అవుతారు, తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Related posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri