NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope: జూలై 7 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu

Daily Horoscope in Telugu జూలై 7 – ఆషాడమాసం – శుక్రవారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం: Aries Horoscope in Telugu July 7
అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

Daily Horoscope in Telugu April 19 2023
Daily Horoscope in Telugu JULY 7th 2023

వృషభం: Taurus Horoscope in Telugu July 7
ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
మిధునం : Gemini Horoscope in Telugu July 7
కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలు ఒడిదుడుకుగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.
కర్కాటకం : Cancer Horoscope in Telugu July 7
వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహ పరుస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది.
సింహం: Leo Horoscope in Telugu July 7
చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. రావలసిన ధనం సమయానికి అందుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు.
కన్య: Virgo Horoscope in Telugu July 7
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
తుల : Libra Horoscope in Telugu July 7
ఆర్థికంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. రుణ ప్రయత్నాలు కలసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి. నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Daily Horoscope in Telugu July 7th 2023 Rasi Phalalu

వృశ్చికం : Scorpion Horoscope in Telugu July 7
ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. స్థిరాస్తి వివాదాలలో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి.
ధనస్సు: Sagittarius Horoscope in Telugu July 7
ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారం పురోగతి కలుగుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు.
మకరం : Capricorn Horoscope in Telugu July 7
ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులెదురవుతాయి. పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది.
కుంభం : Aquarius Horoscope in Telugu July 7
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలు పరిచి విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.
మీనం: Pisces Horoscope in Telugu July 7
ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి. సమాజంలో కొందరు ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju