NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

iPhone 15: ఐఫోన్ 15 పై భారీ డిస్కౌంట్.. ఏకంగా అన్ని వేలు తగ్గింపు..!

iPhone 15: మనకి ప్రస్తుత కాలంలో మంచి ఫ్యూచర్స్ అండ్ క్వాలిటీ ఉన్న ఫోన్ ఏదైనా ఉంది అంటే అది ఐఫోన్ 15 అని చెప్పొచ్చు. తాజాగా ల్యాండ్ అయిన ఈ ఐఫోన్ 15 కి భారీ కొనుగోలు అయింది. ఈ ఐఫోన్ 15 కొందరు మాత్రమే కొనగలరు. ఎందుకంటే దీని ధర అలా ఉంటుంది కనుక.

Flipkart has given 33 thousand discount on iPhone 15
Flipkart has given 33 thousand discount on iPhone 15

1,50,000 లేనిదే ఐఫోన్ 15 రానే రాదు. మధ్యతరగతి కుటుంబాలలో జీవితం వెళ్తే చాలు అనుకుని తమ ఆశలను చంపేసుకుంటారు. ఇక అలాంటి వారి కోసమే ఐఫోన్ 15 అధికారులు ఓ సూపర్ డూపర్ ఆఫర్ ఇచ్చారు. ఐఫోన్ 15 ధరలో కొంత తగ్గింపును వెల్లడించారు. ఫ్లిప్కార్ట్ సంస్థ వారు ఐఫోన్ 15 ప్రో పై అద్భుతమైన డిస్కౌంట్ పెట్టారు.

Flipkart has given 33 thousand discount on iPhone 15
Flipkart has given 33 thousand discount on iPhone 15

ఈ క్రమంలో ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు.
ఈ ఫోన్ అసలు ధర విషయానికి వెళితే రూ.1,34,900 గా ఉంది. ఇక పైన గ్లాస్సెస్ అని వాటికి కచ్చితంగా భారీ ఖర్చు అవుతుంది. ఇక అదే ఆఫర్స్ లో కొనడం ద్వారా వాటిలో కొన్ని ఖర్చులు మిగులుతాయి. ఇక తాజాగా ఫ్లిప్ కార్డ్ నిర్వహించిన ఆఫర్స్లో ఐఫోన్ పై రూ. 33,000 దాకా డిస్కౌంట్ ఉంది.

Flipkart has given 33 thousand discount on iPhone 15
Flipkart has given 33 thousand discount on iPhone 15

ఈ డిస్కౌంట్ ని ఫ్లిప్ కార్డ్ వారు మధ్యతరగతి వారికోసం నిర్వహించినట్లు వెల్లడించారు. ఇక ఈ ఫోన్ మీరు కనుక ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేయడం ద్వారా 33000 సేవింగ్ అవుతాయి. ఐఫోన్ పై ఎక్కువ మక్కువ ఉన్నవారు ఫ్లిప్కార్ట్ ని విజిట్ చేసి ఈ ఫోన్ ని కొనుగోలు చేయండి. సూపర్ డూపర్ ఫీచర్స్ తో కలిగిన ఈ మొబైల్ ని మీ సొంతం చేసుకోండి

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju