NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన గంగవ్వ..!!

బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో వారానికి చేరుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ నాలుగో సీజన్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆరవ వారంలో అడుగుపెట్టిన ఈ షోలో … గంగవ్వ, సుజాత బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా హౌస్ నుండి గంగవ్వ నేరుగా ఎలిమినేట్ కావడం ప్రేక్షకులు మరియు ఆమె అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. హౌస్ లో ఆమె ఉన్నంతకాలం మిగతా కంటెస్టెంట్ లు ఒకవైపు గంగవ్వ ఒకవైపు అన్నట్టుగా షో సాగింది.

Gangavva Crying In Big Boss House And Mukku Avinash Entry Wild Card Nagarjuna 4 Mukhu - Telugu Wi-TeluguStopదీంతో బయట జనాలు చాలావరకు ఈ సారి బిగ్ బాస్ విన్నర్ గంగవ్వా అని డిసైడ్ అయ్యారు. కాని గంగవ్వ ఎవరూ ఊహించని విధంగా బ్యాగ్ సర్దేసింది. పల్లెలో కాలక్షేపాలు చేసే గంగవ్వ అలా ఒకే ఇంటిలో అపరిచితులతో కలిసి ఉండలేక పోయింది. ఇక హౌస్ నుండి బయట అడుగు పెట్టిన గంగవ్వ బయట ఇంటర్వ్యూలు మీద ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది.

 

ఈ క్రమంలో హౌస్ లో ఉన్న అనుభవాలు గురించి ఇంటి సభ్యులు గురించి అనేక విషయాలు చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి టైటిల్ ఎవరు గెలుస్తారో అనేదాని గురించి జోస్యం చెప్పింది గంగావ్వ. ఈ సారి జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ టైటిల్ విన్నర్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో గాంగవ్వ చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ డిస్కషన్స్ స్టార్ట్ చేశారు. టైటిల్ ఆల్రెడీ డిసైడ్ అయ్యి గేమ్ జరుగుతుందా ? లేకపోతే ఫెయిర్ గేమ్ నా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N