NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆ రోజులను మిస్ అవుతున్నాను అంటున్న బాలీవుడ్ సూపర్ బ్యూటీ..!!

 

 

ఏ భాషనుంచైనా సరే.. వర్తమాన కథానాయికల్ని ఓ పదిమందిని ఎంచుకోండి. మీకు ఇష్టమైన కథానాయిక ఎవరు? అని అడిగిచూడండి. అందులో సింహభాగం కాజోల్‌ పేరే చెబుతారు. కథనాయికలే కాదు.. సగటు ప్రేక్షకుడిది కూడా అదేమాట. అమాయకమైన మోము. చటుక్కున ఆకర్షించేసే కళ్లు. స్వచ్చమైన నవ్వు… ఇలా చూసిన కొద్దీ చూడాలనిపించే అందం ఆమెది. కథానాయకుడు ఎవరైనా సరే..వారి పక్కన చక్కగా ఇమిడిపోయే రూపురేఖలు. కేవలం అందంలోనే కాదు.. నటనలోనూ ఆమెకి తిరుగులేదు. పెళ్లికి ముందు ఎలా ఉందో..నేటికీ అదే అందం, అంతే హుషారు.. సోషల్ మీడియాలో సందడి చేసే కాజోల్ తాజా పోస్ట్ ఆమె ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది..!

 

kajol

గతంలో కాజోల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు..  ఆమె ఆ రోజులు “మిస్ అవుతున్నాను” అని కామెంట్ చేసింది..ఈ విషయాన్ని తలుచుకుంటూ కాజోల్ బాధపడ్డారు. తన వేదనను సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. వేల మంది ప్రేక్షకుల మధ్య తను లైవ్ డాన్స్ ప్రోగ్రాం ఇస్తున్నా ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ రోజులు మిస్ అవుతున్నానని కామెంట్ చేశారు. పదుల సంఖ్యలో డాన్సర్స్ ఉండగా మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నా ప్రోగ్రాం అది.

స్టేజ్ పర్ఫామెన్స్ లు వేలకొలది ఆడియన్స్ సమూహం మధ్యలో ప్రదర్శనలు కోవిడ్ కారణంగా బంద్ అయిన సంగతి తెలిసిందే.. స్టార్ హీరో అజయ్ దేవగన్ వివాహం చేసుకున్న కాజోల్ ఇప్పటికీ వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు‌.ఇటీవల విడుదలైన భారీ పీరియాడిక్ మూవీ తన్హాజి లో కాజోల్ ఓ కీలక రోల్ చేశారు. అలాగే ఆమె నటించిన త్రిభంగ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N