NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Railway Notification: నిరుద్యోగులకు శుభవార్త.. సదరన్ రైల్వేలో 3378 ఖాళీలు..!!

Railway Notification: చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వే పెరంబుర్ లోని క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్ కి చెందిన చీఫ్ వర్క్ షాప్ మేనేజర్ కార్యాలయం వివిధ ట్రేడ్స్ లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Southern Railway apprentice Notification: huge vacancies
Southern Railway apprentice Notification huge vacancies

Read More: SBI: ఎస్బిఐ ఖాతాదారులకు 40 లక్షల వరకు ఇన్సూరెన్స్..

మొత్తం ఖాళీలు : 3378

ఖాళీగా ఉన్న విభాగాలు: ఫ్రెషర్ కేటగిరి, ఎక్స్ ఐటిఐ, ఎంఎల్ టి

ట్రేడ్స్ : వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పాసా, ఎలక్ట్రీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి..

అర్హతలు: పదో తరగతి తో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటిఐ, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు : 15 సంవత్సరాలు నిండి ఉండాలి. 24 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ఎస్సీ ,ఎస్టీలకు 5 సంవత్సరాలు , ఓబీసీలకు మూడు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 30/6/2021

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N