NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: నెల రోజులలో 2,060 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధరలు ఇలా..!!

Today Gold Rate: (5/7/2021) వరుసగా మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు కూడా అతి స్వల్పంగా పెరిగింది.. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధరలో పెరుగుదల నమోదైంది.. ఒకవైపు పసిడి ధర పైపైకి కదులుతుంటే.. మరోవైపు వెండి మాత్రం స్థిరంగా ఉంది.. ఈరోజు వెండి ధర లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: compared to one month before 2060 decreases
Today Gold Rate compared to one month before 2060 decreases

Read More: Voter ID: సింపుల్ గా ఓటర్ కార్డు లో అడ్రస్ మార్చుకోండిలా..

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర అతి స్వల్పంగా రూ.10 పెరిగి రూ.44,310 కి చేరింది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా అతి స్వల్పంగా రూ.10 పెరిగి రూ.48,340 కి చేరింది.. ఈ బంగారం ధరలు ఒకసారి గతనెల 4 జూన్ తో బంగారం ధరలు పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధర 46,200 ఉన్న ధర నేడు రూ.44,310 అంటే కేవలం ఒక నెలలో రూ.1,890 తగ్గింది.. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర 50,400 గా ఉంది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.48,340 తో పోల్చుకుంటే ఏకంగా రూ.2060 తగ్గింది.. కేవలం ఒక్క నెలలో 2100 కు పైగా బంగారం ధరలు మార్పులు చోటు చేసుకున్నాయి.. నిన్నటి దూసుకెళ్లిన వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి.. ఈ రోజున వెండి ధర లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. దీంతో ఈ రోజు కిలో వెండి ధర రూ.74,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది..

author avatar
bharani jella

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N