NewsOrbit
న్యూస్

RGV ని కోర్టు మెట్లు ఎక్కించ బోతున్న ప్రణయ్ తండ్రి…!!

రెండు తెలుగు రాష్ట్రాలలో మిర్యాలగూడ ప్రణయ్ అమృత ల ఉదంతం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దళితుడైన ప్రణయ్ అగ్రకులానికి చెందిన అమృతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ప్రణయ్ ని అతి దారుణంగా మారుతీ రావు కిరాయి గుండాలతో చంపేయడం జరిగింది. ఈ హత్య కేసులో జైలుకు వెళ్లిన మారుతీరావు బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికి ఓ ప్రైవేటు లాడ్జీలో ఆత్మహత్య చేసుకోవడం అమృత కుటుంబం లో కలకలం రేపింది. అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ ఉదంతంపై కన్నేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అమృత… ప్రణయ్ లవ్ స్టోరీ ని సినిమాగా రూపొందించబోతున్నట్లు ‘మర్డర్’ అనే టైటిల్ ప్రకటించడం జరిగింది.

 

RGV releases poster of movie based on Pranay murder case, calls it ...అదే రీతిలో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాగా ఆర్జివి తీయబోతున్న ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రణయ్ తండ్రి బాలస్వామి వర్మ సినిమా ఆపాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. వర్మ తీస్తున్న మర్డర్ సినిమా ప్రణయ్ హత్య ను ప్రేరేపించే లా ఉందని ఈ విషయంలో వర్మ పై చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాడు. మరోపక్క రామ్ గోపాల్ వర్మ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆరునూరైనా ‘మర్డర్’ సినిమా రిలీజ్ చేస్తానని చెప్పిన వర్మ ప్రణయ్ తండ్రి పిటిషన్ పై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. 

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?