NewsOrbit
న్యూస్ సినిమా

బ్రేకింగ్: రామ్ గోపాల్ వర్మ మీద అమృత మామగారు పోలీస్ కేసు

సినిమాల మీద సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా మర్డర్ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య చుట్టూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వర్మ తెలియజేసాడు.

అమృత-ప్రణయ్ ల ప్రేమ, వివాహం, అమృత తండ్రి మారుతి రావు హత్యకు పథకం రచించడం, దాని ప్రకారం హత్య జరిపించడం ప్రధానంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రకటన చేసినప్పుడు అమృత స్పందిస్తూ కేవలం మా జీవితంలో జరిగిన సంఘటనలను క్యాష్ చేసుకునే ప్రయత్నమే అని కొట్టి పారేసింది. ఇప్పుడు అమృత మామగారు, ప్రణయ్ తండ్రి, ఈ సినిమా షూటింగ్ ను జరగనివ్వకూడదని పోలీస్ కేసు నమోదు చేసారు. దీనిపై వర్మ రియాక్షన్ ఏంటో.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri