NewsOrbit
న్యూస్

కేంద్రానికి సీఎం జగన్ లేఖ… ఆమెకి మరో అవకాశం కోసమే…!!

CM jagan letter to central government for chief secretary

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పనితీరు ఏపీ సీఎం జగన్ కు విపరీతంగా నచ్చినట్టుంది. అందుకే ఆమెను విశ్రాంతి తీసుకోనివ్వకుండా ప్రభుత్వ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. పైగా.. పదవీ విరమణ చేయనివ్వడం లేదు. ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉన్నారు. గతంలోనే కేంద్రానికి లేఖ రాసి ఆమె పదవీ కాలాన్ని పొడిగించారు. ప్రస్తుతం మరోసారి కేంద్రానికి ఆమె పదవీ కాలం పొడిగించాలని లేఖ రాశారు. దీని వెనుక కారణాల గురించి పెద్దగా చర్చలు అవసరం లేదనే చెప్పాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆమె పనితీరు, రాబోయే రోజుల్లో జగన్ చేపట్టబోయే ప్రాజెక్టులు, అనేక కార్యక్రమాలకు ఆమె అయితే సరైన న్యాయం చేస్తారని భావించి జగన్ ఈ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

CM jagan letter to central government for chief secretary
CM jagan letter to central government for chief secretary

 

వివాదరహితంగా సున్నితంగా..

నీలం సాహ్నీ తన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. నిజానికి జగన్ వద్ద పని చేయడం కష్టం అంటున్నారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా పని చేయాల్సిందే. ఆయన ఆదేశించిన ప్రకారం జీవో రావాల్సిందే. చట్టంతోనూ, బేధాభిప్రాయంతోనూ, నేతల సమర్ధతతోనూ జగన్ కు పనిలేదు. ఆయన అనుకున్నదే జీవో రావాలి. చట్టంగా రావాలి. అందుకే సాక్షాత్తూ నీలం సాహ్ని కోర్టు ధిక్కారణ కేసులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు, ఆంగ్ల మాధ్యమం.. వంటి కేసుల్లో ఆమె కోర్టు మెట్లు ఎక్కారు. అయినా కానీ.. సీఎం తీరుపై ఆమెకు అసంతృప్తి లేదు.. ఆమె పనితీరుపై జగన్ కు అసంతృప్తి లేదు. ఈ కారణంగానే ఆమె పదవీ కాలం పొడిగిస్తూ వచ్చారు. నిజానికి.. ఆమె జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది.

కానీ.. జగన్ కేంద్రానికి లేఖ రాయడంతో ఆమెకు మూడు నెలల పదవీ కాలం పొడిగించింది. తాజాగా మరోసారి జగన్ కేంద్రానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. కేంద్రం అనుమతిస్తే ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకూ ఇదే హోదాలో కొనసాగుతారు. సున్నితంగా ఎటువంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించుకోవడం.. సీఎం పేషీలోని అధికారులతో సమన్వయం చేసుకోవడం.. సీఎం ఆదేశాలను తూచ తప్పకుండా పాటించడం ఆమెకు కలిసొస్తున్న అంశాలుగా చెప్పాలి.

 

Related posts

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N