NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

160 కోట్ల మంది విద్యార్థులు…!!

చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచంలో అన్ని రంగాలను డేంజర్ జోన్ లో పడేసింది. దేశ ఆర్థిక వ్యవస్థల తో పాటు మనిషి జీవితాలను తల్లకిందులు చేసిన ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థను కూడా సర్వ నాశనం చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుండే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్ ఈ మహమ్మారి వల్ల ప్రశ్నార్థకంగా మారింది.

students lifes in danger
students lifes in danger

కరోనా వైరస్ ప్రపంచం లోకి ఎంటర్ కావటంతో చాలా దేశాలు, సామూహిక ప్రదేశాలను క్లోజ్ చేయటంతో విద్యా వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా అంతటా మూతపడిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇటువంటి తరుణంలో ఐక్యరాజ్యసమితి కరోనా మహమ్మారి ప్రభావం విద్యా వ్యవస్థ పై తీవ్రస్థాయిలో పడినట్లు పేర్కొంది. ఈ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల మంది విద్యార్థుల చదువులకు బ్రేక్ పడిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

ఇటీవల ఎడ్యుకేషన్ అండ్ కోవిడ్ 19 అనే టాపిక్ పై  ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ నిర్వహించిన వీడియో సందేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా జూలైలో సుమారు 160 దేశాల్లో పాఠశాలలను బందు చేసినట్లు… ఈ పరిణామంతో వందల కోట్ల మంది విద్యార్థులు చదువులకు దూరం అయినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా నాలుగు కోట్ల మంది విద్యార్థులు అత్యంత కీలకమైన ప్రీస్కూల్ విద్యా సంవత్సరానికి కూడా కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N