NewsOrbit
న్యూస్ సినిమా

సింగర్ ని పెళ్లి చేసుకున్న కమీడియన్ .. ఈ జంట ఇప్పుడు హాట్ టాపిక్ ! 

బాలీవుడ్ కమెడియన్ బాల్రాజ్ సియాల్ బాలీవుడ్ సింగర్ దీప్తి తులిని ని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని బాల్రాజ్ సీయాల్ ఇంస్టాగ్రామ్ లో తెలియజేశాడు. వాస్తవానికి ఆగస్టు 7వ తారీకు లాక్ డౌన్ సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ చాలా గోప్యంగా అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో బాల్రాజ్ సీయాల్ – దీప్తి తులీని వివాహం జరిగింది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియాలో తెలియజేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

Khatron Ke Khiladi contestant Balraj Sayal gets married to singer Deepti Tuli. See pics | Tv News – India TVదీంతో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు నెటిజన్లు సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు. రియాల్టీ షో “ఖత్రోమ్ కి కిలాడీ 10 ఫేమ్” లో మంచి పాపులారిటీ బాల్రాజ్ సంపాదించారు. ఎంతో పాపులారిటీ ఉండటంతో కమెడియన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ దీప్తి నీ పెళ్లి చేసుకోవడంతో ఈ జంట పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. వీరిద్దరి గురించి గతంలోనే అనేక వార్తలు ఇండస్ట్రీలో వచ్చాయి. 

 

2019వ సంవత్సరంలో చండీగర్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో దీప్తిని మొదటి సారి చూసి కమెడియన్ బాల్రాజ్ ప్రేమలో పడ్డాడట. ఆ తర్వాత అదే విషయాన్ని దీప్తికి బాల్రాజ్ అనేకమార్లు చెప్పటం జరిగిందట. కానీ ఆమె నుండి ఎటువంటి స్పందన రాలేదట. కానీ ఈ ఏడాది ప్రారంభంలో టర్కీ, గ్రీసు పర్యటనలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందట. ఆ తర్వాత చివరాకరికి దీప్తిని పెళ్లికి ఒప్పించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాల్రాజ్ చెప్పుకొచ్చారు. 

Related posts

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri