NewsOrbit
Featured దైవం

అరునెలల్లో రెండు శుభకార్యాలు చేయకూడదా ?

సాధారణంగా అందరి ఇండ్లలో ఏటా ఏదో ఒక శుభకార్యం చేస్తుంటారు. ఇక వివాహం, గృహప్రవేశాల వంటివి జరుగుతుంటాయి.

Don’t do two good deeds in the aurora
Don’t do two good deeds in the aurora

అయితేశుభ కార్యము (వివాహము లేదా గృహ ప్రవేశము ) చేసిన ఆరు నెలల వరకు ఏ అశుభ కార్యము చేయ కూడదా? లేదా అశుభ కార్యక్రమము నకు హాజరు కాకూడదా అనేది చాలామందికి సంశయం. దీనిపై పండితులు చెప్పిన విషయాలు చూద్దాం.. శుభకార్యము తలపెట్టే ముందు పంచ పాలకులను, అష్ట దిక్పాలకులను ఆహ్వానించి ఆ శుభ కార్యం మొదలు పెడతాం. ఈవిధము గా మన గృహము లో ప్రవేశించిన దేవతలు ఒక అయనము (ఉత్తరాయణము లేదా దక్షిణాయనము) పూర్తి అయేంత వరకు ఉంటారు. ఉదాహరణకు జూన్ నెలలో గృహ ప్రవేశము చేస్తే జులై మధ్య నుండి మొదలయే దక్షిణాయనం వరకు అంటే సుమారు ఒక నెల… అంతే తప్ప ఆరు నెలలు అని కాదు. ఆరు నెలలు అని అనడం వెనుక ఉద్దేశం ఒక అయనం నుండి మరొక అయనం వరకు ఆరు నెలలు కనుక. ఈ సమయం లో దేవతలు గృహము లో ఉంటారు కనుక అశుభ కార్యం చేయకూడదు అంటారు.

అయితే ఒక్కోసారి తప్పని సరి పరిస్థితులలో అశుభ కార్యం నకు హాజరు కావలసిన పరిస్థితి ఏర్పడవచ్చు… అటువంటప్పుడు స్నానాదికాలు బయట చేసి ఇంట్లో కి ప్రవేశించాలి తప్ప ఇంట్లోకి ప్రవేశించి చేయరాదు. దీన్ని నాంది అని కూడా పిలుస్తారు. దీనిలో పెద్దలను ఆహ్వానిస్తారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని పిండారి అని పెండ్లిలక ముందు చేస్తారు. ఇది చేసిన తర్వాత సాధారణంగా ఆరునెలల వరకు మళ్లి ఎటువంటి శుభకార్యం చేయకూడదని నియమం పాటిస్తారు. అయితే దీన్ని జనరలైజ్‌ చేసి పరిశీలిస్తే ఒక కార్యం చేసిన తర్వాత ఆ కుటుంబం ఆర్థికంగా చాలా ఖర్చుపెట్టి ఉంటుంది. తిరిగి వెంటనే మళ్లీ పంక్షన్‌ చేస్తే కష్టాలు రావచ్చని పెద్దల ఆలోచన కావచ్చు. ఏది ఏమైతేనేమి పెద్దల మాట సద్దిమూటగా భావించి పాటిస్తే మనకే మంచిది.

Related posts

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju