NewsOrbit

Tag : gruhapravesam

న్యూస్ హెల్త్

Gruhapravesam: గృహప్రవేశం కోసం పెట్టిన  ముహూర్తానికి  ఇంట్లో అడుగుపెట్టాలా ?లేదా ఆ ముహూర్తానికి  పాలు పొంగించాలా?

siddhu
Gruhapravesam: ఇంగ్లీష్ మాసాల నుండి  తెలుగు మాసాలు ఇలా తెలుసుకోండి. 1.March – April చైత్రము 2.April – May వైశాఖము – 3. May – June జ్యేష్ఠము 4.June – July...
న్యూస్

మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయరు ?

Sree matha
మూఢం అనేది ఎప్పుడో ఒకప్పుడు వింటుంటాం. పెండ్లిల్లు, గ్రహప్రవేశాలు వంటి వాటికి సంబంధించిన సమయంలో పండితులు ఈ మాటను వాడుతుంటారు. ఈ సమయంలో శుభకార్యం చేయకూడదా? పెండ్లిచూపులు, పాలు పొంగించడం వంటివి నిషేధమా తెలుసుకుందాం…...
Featured దైవం

అరునెలల్లో రెండు శుభకార్యాలు చేయకూడదా ?

Sree matha
సాధారణంగా అందరి ఇండ్లలో ఏటా ఏదో ఒక శుభకార్యం చేస్తుంటారు. ఇక వివాహం, గృహప్రవేశాల వంటివి జరుగుతుంటాయి. అయితేశుభ కార్యము (వివాహము లేదా గృహ ప్రవేశము ) చేసిన ఆరు నెలల వరకు ఏ అశుభ కార్యము చేయ కూడదా? లేదా అశుభ కార్యక్రమము నకు హాజరు కాకూడదా అనేది చాలామందికి సంశయం. దీనిపై పండితులు చెప్పిన విషయాలు చూద్దాం.. శుభకార్యము తలపెట్టే ముందు పంచ పాలకులను, అష్ట దిక్పాలకులను ఆహ్వానించి ఆ శుభ కార్యం మొదలు పెడతాం. ఈవిధము గా మన గృహము లో ప్రవేశించిన దేవతలు ఒక అయనము (ఉత్తరాయణము లేదా దక్షిణాయనము) పూర్తి అయేంత వరకు ఉంటారు. ఉదాహరణకు జూన్ నెలలో గృహ ప్రవేశము చేస్తే జులై మధ్య నుండి మొదలయే దక్షిణాయనం వరకు అంటే సుమారు ఒక నెల… అంతే తప్ప ఆరు నెలలు అని కాదు. ఆరు నెలలు అని అనడం వెనుక ఉద్దేశం ఒక అయనం నుండి మరొక అయనం వరకు ఆరు నెలలు కనుక. ఈ సమయం లో దేవతలు గృహము లో ఉంటారు కనుక అశుభ కార్యం చేయకూడదు అంటారు. అయితే ఒక్కోసారి తప్పని సరి పరిస్థితులలో అశుభ కార్యం నకు హాజరు కావలసిన పరిస్థితి ఏర్పడవచ్చు… అటువంటప్పుడు స్నానాదికాలు బయట చేసి ఇంట్లో కి ప్రవేశించాలి తప్ప ఇంట్లోకి ప్రవేశించి చేయరాదు. దీన్ని నాంది అని...