NewsOrbit
న్యూస్

మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయరు ?

మూఢం అనేది ఎప్పుడో ఒకప్పుడు వింటుంటాం. పెండ్లిల్లు, గ్రహప్రవేశాలు వంటి వాటికి సంబంధించిన సమయంలో పండితులు ఈ మాటను వాడుతుంటారు. ఈ సమయంలో శుభకార్యం చేయకూడదా? పెండ్లిచూపులు, పాలు పొంగించడం వంటివి నిషేధమా తెలుసుకుందాం…

 

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రవితో ఏ గ్రహం కూడి ఉంటుందోఆ కూడి ఉండే కాలానికి ఆ గ్రహం యొక్క మూఢం లేదా మౌఢ్యం అని అంటారు. సూర్యుడు ఉన్న పగటి వేళ లో ఏవిధము గా దివిటీ లేదా ట్యూబ్ లైట్ తన సంపూర్ణ వెలుగు ఇవ్వలేదో ( సూర్యుని ముందు దివిటీలా? అనే నానుడి మనకు తెలిసినదే కదా!) అదే విధముగా రవి తో నిర్దేశిత కాల వ్యవధిలో కూడి ఉన్న గ్రహాలు ఆ యా కాలములలో తమ సంపూర్ణ ఫలితములు ఇవ్వలేవు.

సూర్యుడు 12 రాసులలో ఒక్కో రాశిలో సుమారు ఒక్కో నెల ఉంటాడు. సూర్యుడు ఉన్న రాశిలోకి సంబంధిత గ్రహము ప్రవేశించినా, సంబంధిత గ్రహము ఉన్న రాశి లోకి సూర్యుడు ప్రవేశించినా; అలా ఉన్న కాలాన్ని ఆ గ్రహమునకు సంబంధించిన మూఢము గా పండితులు తెలియజేస్తారు… ఈ విధము గా ప్రతి గ్రహము నకు సంబంధించిన మూఢం ఉన్నప్పటికీ, మనపై ఎక్కువగా ప్రభావము చూపించే లేదా ఉపయోగపడే శుక్రుడు, గురువు గ్రహములకు సంబంధించిన మూఢము లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. భోగ భాగ్యాలు, వాహనాలు, వివాహాది శుభ కార్యక్రమ ఫలితాలు శుక్రుడు ఇస్తాడు, అలాగే సంతానము, సౌభ్రాతృత్వము, విద్య, వివేకము, విజ్ఞానము మొదలగు ఫలితాలు గురువు ఇస్తాడు….

అటువంటి శుక్రుడు రవితో కలసి ఉన్న సమయాన్ని శుక్ర మూఢము అంటాము… ఈ సమయము లో శుక్రుడు తన సంపూర్ణ ఫలితాలు అందజేసే స్థితిలో ఉండడు… కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు చెయ్యరు. పెళ్ళికి నాంది పెళ్లి చూపులే కాబట్టి; మూఢము లో పెళ్లి చూపులు ఏర్పాటు చేయరాదు. మూఢము పూర్వము పెళ్లి చూపులు అయి అంగీకారము కుదిరితే; పెళ్లి విషయములు ఇరువైపుల పెద్దలు మూఢము లో మాట్లాడుకోవచ్చు. పైన చెప్పిన విషయాలను పాటించి మంచి ఫలితాలను పొందండి.

author avatar
Sree matha

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N