NewsOrbit
హెల్త్

హోటల్ లో 40 ఏళ్లగా  ఈ ఒక్కటే అమ్ముతున్న తగ్గని క్రేజ్ …. మీరుఒక్కసారి ట్రై చేయండి .

హోటల్ లో 40 ఏళ్లగా  ఈ ఒక్కటే అమ్ముతున్న తగ్గని క్రేజ్ …. మీరుఒక్కసారి ట్రై చేయండి .

రోజు ఒకటే రకం ఫుడ్ తింటుంటే కూడా తినబుద్ధి కాదు. అందులో ఇడ్లీ చాలామందికి అస్సలు నచ్చని టిఫిన్ …కానీ ఒక హోటల్ మాత్రం సంవత్సరాలు తరబడి ఒకే వంటకాన్ని చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే జనాలు కూడా ఆ ఒక్క టిఫిన్ తినడం కోసం హోటల్ కి వెళ్తున్నారు…

హోటల్ లో 40 ఏళ్లగా  ఈ ఒక్కటే అమ్ముతున్న తగ్గని క్రేజ్ …. మీరుఒక్కసారి ట్రై చేయండి .

విజయవాడలో ఎస్ ఎస్ ఎస్ అనే హోటల్ చాలామంది కితెలిసే ఉంటుంది. ఈ హోటల్ ని ఎస్ ఎస్ ఎస్ ఇడ్లీ హోటల్ అని కూడా అంటారు. దాదాపు గా 40 సంవత్సరాల నుండి ఈ హోటల్ లో ఒకటే టిఫిన్ తయారవుతోందట.ఆ టిఫిన్ ఏంటోఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. హోటల్ పేరు చూస్తే ఈ పాటికి మీకే అర్థం అయిపోయి ఉంటుంది. 40 సంవత్సరాల నుండి ఈ హోటల్ లో ఇడ్లీ తప్ప వేరే ఏ పదార్దాలని తయారు చేయట్లేదు. ఇంక ఈ హోటల్ లో తయారు చేసిన ఇడ్లీ చాలా ఫేమస్ అట.

విజయవాడ లో నివసించే వారే కాకుండా పని మీద వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారు కూడా ఈ హోటల్ లో ఇడ్లీ ఖచ్చితంగా రుచి చూస్తారట. ఒక ఇడ్లీ 15 రూపాయలు ఉంటుందట.
ఇడ్లీ తో పాటు నెయ్యి, అల్లం చట్నీ, పల్లి చట్నీ ఇస్తారట. ఈ హోటల్ సోమవారం నుండి శనివారం వరకు పొద్దున 6:00 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 9:30 వరకు ఉంటుంది. ఆదివారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు సాయంత్రం 4:30 నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.

విజయవాడ లో నివసించే వాళ్ళు కచ్చితంగా ఈ హోటల్ కి ఒక్కసారైనా వెళ్లి ఉంటారు. ఒకవేళ వెళ్లకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళండి. మీరు ఒకవేళ వేరే ప్రాంతం వాళ్ళు అయితే ఎప్పుడైనా విజయవాడ వెళ్తే ఈ హోటల్ ఇడ్లీ తప్పకుండా రుచి చూసి ఆ  ప్రత్యేకత  ఏమిటో తెలుసుకోండి .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri