NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఈటీవీలో పూర్ణతో… జీతెలుగులో ఆ సింగర్ తో? యాంకర్ ప్రదీప్ పులిహోర బాగానే కలుపుతున్నాడు

Anchor pradeep machiraju mixing pulihora with dhee show judge purna and singer harika in two different channels

యాంకర్ ప్రదీప్.. ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లలో ఏ షో చేయాలన్నా… యాంకర్ గా మొదటగా గుర్తొచ్చే వ్యక్తి. ప్రదీప్ కు యాంకర్ గా ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. ప్రదీప్ ఏ షోలో ఉన్నా.. ఆ షోలో వినోదానికి డోకా ఉండదు. ఆయన అందరినీ ఎప్పుడూ హుషారుగా ఉంచడం కోసం హోస్ట్ తో పాటుగా వినోదం కూడా పంచుతుంటాడు.

Anchor pradeep machiraju mixing pulihora with dhee show judge purna and singer harika  in two different channels
Anchor pradeep machiraju mixing pulihora with dhee show judge purna and singer harika in two different channels

ఇక.. యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం ఈటీవీ ఢీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు జీతెలుగులో సరిగమప షోకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.

రెండు చానెళ్లలో యాంకర్ గా రాణించడం అనేది నిజంగా గొప్ప విషయం. దాన్ని చేసి చూపిస్తున్నాడు ప్రదీప్. ఇటీవల ఓ ఎపిసోడ్ లో ప్రదీప్ నా క్రష్ అని తన మనసులో మాట బయటపెట్టింది ఢీ షో జడ్జి పూర్ణ. పూర్ణతో ప్రదీప్ క్లోజ్ గానే ఉంటాడు. దీంతో యాంకర్ ప్రదీప్ పూర్ణతో బాగానే పులిహోర కలుపుతున్నాడు.. అంటూ వార్తలు వచ్చాయి.

anchor pradeep machiraju with dhee show judge purna
anchor pradeep machiraju with dhee show judge purna

మరోవైపు ఇంకో ట్రాక్ ను కూడా ప్రదీప్ నడిపిస్తున్నాడట. సరిగమప ప్రోగ్రాంలో గ్రాండ్ జ్యూరీ మెంటర్లలో హారిక నారాయణ్ తో ప్రదీప్ పులిహోర కలుపుతున్నాడు.. అని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

హారిక నారాయణ్..ప్లేబ్యాక్ సింగర్ తో పాటు.. సినిమాల్లోనూ నటించింది. తను ఇప్పుడు సరిగమప ప్రోగ్రాంకు మెంటర్ గా వ్యవహరిస్తోంది.

Playback Singer Harika Narayan
Playback Singer Harika Narayan

సరిగమప షో ఇటీవలే ప్రారంభం అయింది. మొదటి ఎపిసోడ్ లో అంతగా గమనించలేదు.. అంటూ హారికకు పులిహోర కలపబోయాడు ప్రదీప్. వామ్మో.. ప్రదీప్.. అటు ఢీషోలో.. ఇటు సరిగమప షోలో పులిహోర బాగానే కలుపుతున్నాడే.. అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju