NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

అందరూ అనుకుంటున్నది నిజమేనట..!చైనా ల్యాబ్ నుండే కరోనా వైరస్..!!

చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైసర్ తొమ్మిది నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రపంచంలో సుమారు 32 మిలియన్ ప్రజలు కరోనా భారిన పడ్డారు. పది లక్షల మంది వరకు మరణించారు. ఈ నేపథ్యంలో హాంకాంగ్ కు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ లి మెంగ్ యాన్ కరోనా వ్యాప్తి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచం మొత్తం వ్యాపించిన కరోనా వైరస్ మొట్ట మొదటి సారిగా చైనాలోని వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ నుంచి వ్యాప్తి చెందిందని బావిస్తున్నారు.కాని దాని కంటే ముందే వైరస్ చెలామణిలో ఉందని డాక్టర్ యాన్ తెలిపారు. చైనా ప్రభుత్వానికి కూడా వైరస్ వ్యాప్తి గురించి అవగాహన ఉందని పెర్కొంది. ఆమె వాదనలను బట్టి చూస్తే కరోనా వైరస్ 2019 నవంబరు లోనే ఉందని తెలుస్తుంది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా తెలుసునని ఆమె వెల్లడించారు. ఈ వ్యాధిని నిరోధించడంలో ముందుగా పసిగట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని అమెరికా వంటి దేశాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. డాక్టర్ యాన్ గత వారం యూకె కు చెందిన ఒక టెలివిజన్ కు ఇంటర్యూ ఇచ్చింది. దానిలో కూడా కోవిడ్ – 19 మానవునిచే రూపుదిద్దుకున్న వైరస్ అని స్పష్టం చేసింది.

చైనా ప్రయోగశాలలో నుండి ఈ వైరస్ ఎందుకు బయటకు వచ్చిందో, ఎందుకు తయారు చేశారో, సాక్ష్యాలతో సహా ప్రజలకు చెప్పడానికి తాను సిద్దంగా ఉన్నానని యాన్ పేర్కొన్నది. ఈ వ్యాధి గురించి చెప్పడానికి ప్రయత్నించిన మరో వైద్యుడు లి వెన్లియాంగ్ ఈ వ్యాధి సోకి మరణించాడు. వాస్తవానికి అతను డిశంబరులోనే కరోనా వైరస్ ను గుర్తించి హెచ్చరికలు జారీ చేశాడు. తదుపరి వూహాన్ లో 50 వేల కేసులు నమోదు అయ్యాయి. సామాజిక దూరం పాటించి, తగిన జాగ్రత్తలు పాటించడంతో అక్కడ తక్కువ సమయంలోనే సాధారణ స్థితికి చెరుకుంది అని యాంగ్ అన్నారు. ఎప్రియల్ నుండి చైనాలో కనపడకుండా పోయిన డాక్టర్ లిమెంగ్ యాంగ్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్యూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N