NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఈ ప్రపంచంలో నేను ఎవ్వరికీ భయపడను.. రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

i never bow down, says rahul gandhi

అన్యాయానికి తాను తలొగ్గనని… ఎవ్వరికీ భయపడనని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.

i never bow down, says rahul gandhi
i never bow down, says rahul gandhi

ఈ ప్రపంచంలో నేను ఎవ్వరికీ భయపడను.. ఎటువంటి అన్యాయానికి తల వంచను. అబద్ధాలను నిజంతో జయిస్తా. సత్యంలో ఉంటే శక్తితో జయిస్తా. అసత్యంతో పోరాడుతా. పోరాడుతూనే ఉంటా. ఆ సమయంలో ఎదురయ్యే ఎటువంటి అడ్డంకులనైనా ఎదుర్కొంటా.. అని రాహుల్ ట్వీట్ చేశారు.

అయితే.. ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన హత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడికి వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందేన. వాళ్లను కలవనీయకుండా.. రాహుల్, ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాదు.. రాహుల్ ను అడ్డగించి ముందుకు వెళ్లనీయకపోవడంతో రాహుల్ కిందపడిపోయారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కాస్త ఘాటుగానే ట్వీట్ చేశారు.
https://twitter.com/RahulGandhi/status/1311842036253773824

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju