NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : గేమ్ ఆడుతుంది మోనాల్ ఆ? లేక అభిజిత్-అఖిల్ లా? ఇది చదివి నిర్ణయించండి

బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ కథ వేరే. తనకి ఇంట్లోకి వచ్చే ముందు ఒక స్క్రిప్ట్ ఇచ్చి దీని ప్రకారం నడుచుకోమన్నారో లేదా లోపలికి వచ్చాక కావాలనే లవ్వాట మొదలు పెట్టిందో అర్థం కాదు గాని ఓవైపు అభిజిత్ తో బాగా మాట్లాడుతూనే మరోవైపు అఖిల్ తన ప్రపంచం అన్నట్లు బిహేవ్ చేస్తోంది.

 

చూడటం లేదు.. ముందు అభిజిత్-మోనాల్ కలిసేలా ఏర్పాట్లు జరిగాయి కానీ నుండి కథ అడ్డం తిరిగింది. అఖిల్-మోనాల్ నేటి వరకు కలిసి ఉన్నారు. అయితే అంతకు ముందు నుండి మోనాల్ అభిజిత్ తో బాగా మాట్లాడుతుంది. పైగా అభి అఖిల్ మంచి ఫ్రెండ్స్ గా కూడా ఉన్నారు. అయితే ఇద్దరూ కలిసి మోనాల్ గురించి మాట్లాడుకోవడం వారి మధ్య కొద్దిగా విభేదాలు వచ్చాయి. టమోటా పల్ప్ టాస్క్ తో మోనాల్ కు అభి పై కోపం వచ్చి ఉక్కు టాస్క్ లో అది కాస్తా పెరిగిపోయింది. 

ఎందుకు అలా..

అందుకు తగ్గట్టు అభి కూడా హారిక తో క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టాడు. దేవి, నోయల్ అభి గురించి చెప్పిన తర్వాత అతనితో మాట్లాడటం ప్రారంభించింది. ఆ సమయంలోనే రేషన్ రూమ్ దగ్గర కూర్చొని అభిజిత్ ఐ లైక్ యూ అని మోనాల్ చెప్పింది. అయితే వాళ్ళు ఇంకో టాస్క్ లో మళ్ళీ దూరం అయ్యారు. ఆ తర్వాత అఖిల్ తో మోనాల్ పూర్తిగా క్లోజ్ గా ఉంటుంది. అఖిల్ పడుకున్నాక అభితో మాట్లాడుతుంది. అభి తో మాట్లాడిన తర్వాత అఖిల్ తో క్లోజ్ గా ఉంటుందని దివి చేసిన కామెంట్లతో ఏడ్చింది.

రోబో టాస్క్‌లో...

తన క్యారెక్టర్ చెడుగా చూపిస్తున్నారు అని చెబుతూ ఈ ఇంట్లో తనకు అఖిల్ క్లోజ్ అని తనతోనే అన్నీ షేర్ చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. మరి అఖిల్ పడుకున్నప్పుడు అభి తో మాట్లాడటం వెనుక కథ ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఏది కావాలని మోనాల్ చేయడం చేయడం లేదని.. ఆమెని ఎవరో ఒకరు మొదటి నుండి కంట్రోల్ చేస్తూనే ఉన్నారని అంటున్నారు. ఇంతకీ ఇందులో మీ ఉద్దేశం ఏమిటి?

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?