NewsOrbit
న్యూస్

పిల్లల్ని కంటే రూ. 7 లక్షలు ఇస్తారట..!!

 

 

కాలంతో పాటు టెక్నాలజీ పెరిగిపోతుంది. మునుపటిలా కాకుండా ప్రస్తుతం మనిషి టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు. బంధాలను, బంధుత్వాలను మరచిపోతున్నాడు. ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎవరు అంత ఆసక్తి చూపడం లేదు. జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవచ్చని అనుకుంటున్నారు. సెటిల్ అయ్యే నాటికి వయసు మీద పడిపోవడంతో పెళ్లి చేసుకున్నా ఉపయోగం లేదు. అంతేకాకుండా కుటుంబ బాధ్యతలు చూసి భయపడి కూడా ఎంతో మంది పెళ్లి చేసుకోవడానికి వెనుకాడుతున్నారు.

 

కెరీర్‌పై దృష్టి పెట్టడంతో చాలా మంది 30 ఏళ్లు దాటాకే పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత కూడా పిల్లలను కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. చాలా మందికి తమ ఇష్టానుసారం వేర్వేరు వయసులప్పుడు పెళ్ళిళ్ళు అవుతుంటాయి. అందువల్ల సాధారణ అంచనాల ప్రకారం 25 నుంచి 30 ఏళ్ళ మధ్య పెళ్ళికి సరైన వయసని చాలా మంది అనుకున్నప్పటికీ – పెళ్ళికి సరైన వయసనేది ఏమీ లేదు.

 

మనదేశంలో ప్రస్తుతం జనాభా సంఖ్య ఒక మోతాదులో ఉన్నప్పటికీ కొన్ని కొన్ని దేశాల్లో మాత్రం జనాభా సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దీనివలన అక్కడి ప్రభుత్వాలు ఆ దేశాలలో జననాల సంఖ్య భారీగా పెంచడం కోసం కసరత్తులు చేస్తున్నాయి..మనదేశంలో ఎలాగైతే పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందో అలాగే యూరోపియన్ దేశాలు పిల్లల్ని కనడానికి తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ఒక్కో దేశం ఒక్కోలా పథకాలను ప్రవేశపెడుతూ ఉండటం ఆసక్తికరంగా మారుతుంది. దీంతో ఫిన్లాండ్ దేశం పిల్లల్ని కంటే ఏకంగా రూ. 7లక్షలు ఇస్తాం అని ఆఫర్ ఇచ్చింది. అంతే కాకుండా సమానమైన తల్లిదండ్రుల శెలవలను ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా నిలిచింది. తల్లిదండ్రుల పాలసీని పాస్ చేస్తూ, కొత్త సెలవు ప్యాకేజీ తల్లిదండ్రులిద్దరికీ 7 నెలల చెల్లింపు సెలవును అందిస్తుంది.ఐతే ఇంకెందుకాలస్యం పిల్లలిని కనండి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju