NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ప్యాంట్ జిప్’పై ఈ గుర్తు ఉంటే అర్థం ఏంటో తెలుసా?

మ‌న చూట్టు జ‌రుగుతున్న, చూస్తున్న వ‌స్తువుల్లో చాలా విష‌యాలు దాగుంటాయి. కానీ ఎప్పుడూ వాటిని తెలుసుకునే ప్ర‌య‌త్నం కానీ.. ఏంట‌ని ఆలోచించే వ్య‌క్తులు కానీ చాలా అరుదు. వీటిని తెలుసుకుంటే మ‌నకేంటి అనుకోవ‌చ్చు.. తెలుసుకోక‌పోతే ఏమొస్తుందో చెప్ప‌లేము కానీ.. తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తే మాత్రం.. కొత్త విష‌యాలు తెలుస్తాయి. ఇంత చిన్న దానిలో అంత పెద్ద విష‌యం దాగుందా అని ఆశ్చ‌ర్యం వేస్తుంది. అలాంటిదే.. మీ ప్యాంట్ జిప్ ల‌ విశేషాలు.

చాలా ర‌కాల‌ బ్రాండెడ్ ప్యాంటు జిప్‌పై YKK అనే అక్షరాలు ఉంటాయి. మీరెప్పుడైనా దీన్ని గమనించారా ? వేరువేరు బ్రాండ్ల జిప్ లు అయినా కానీ అదే అక్షరాలు ఏందుకుంటాయో మీకు తెలుసా? మ‌రేంప‌ర్లేదు ఇప్పుడు తెలుసుకోండి.

YKK అంటే యొషిదా కొంగ్యో కుబుషికిగైషా (యోషిదా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌). నోరు తిర‌గ‌డం లేదా..? మ‌రేం ప‌ర్లేదు. మ‌న‌కు దీని గురుంచి తెలియాలి అంతే కాదా.. దీన్ని జపాన్‌కు చెందిన టాడావో యోషిదా 1934లో స్థాపించారు. 71 దేశాల్లో 109 యూనిట్లు ఉన్న‌ ఈ సంస్థ నుంచి ప్రపంచవ్యాప్తంగా 90శాతం జిప్‌లు ఉత్పత్తి అవుతుంటాయి.

ఇది జిప్ ల‌నే కాదు.. జిప్‌లను తయారు చేసే యంత్రాల‌ను కూడా త‌యారు చేస్తుంది. జార్జియాలో దీనికి రోజుకు 70 లక్షల జిప్‌ల‌ను ఉత్పత్తి చేసే అతి పెద్ద కంపెనీ కూడా ఉంది. 1966లో ఇప్పుడు మ‌నం వాడే జీన్స్‌ ప్యాంట్లకు ఉండే Y జిప్‌లను ఈ సంస్థే త‌యారు చేసింది. ప్యాంటును కుట్టే యంత్రాల్లోనే ఈ జిప్‌ను కుట్టే పరికరాన్నీ అమర్చడంతో వీటి ఉత్పత్తి, అమ్మకాలు భారీగా పెరిగాయి.

ఈ కంప‌నీ 1968లో జపాన్ దేశాన్ని దాటి కెనడాలో తొలిసారి YKK శాఖను ఏర్పాటు చేసింది. క్వాలిటీ జిప్‌లను తయారు చేస్తుండటంతో మంచి పేరు సంపాధించింది. దీనికి చాలా ఏళ్ల‌ పాటు పోటీనే లేదు. ఇప్పుడు ఈ కంపెనీకి పోటీగా పలు సంస్థలొచ్చాయి. అయినా కానీ ఇప్పటికీ జీన్స్‌ ప్యాంట్ల జిప్‌లు ఈ కంపెనీవే ఉంటాయి. ఇప్పుడు ఈ సంస్థ దుస్తులు, బ్యాగుల‌ను కూడా త‌యారు చేస్తుంది. ఇది ఈ YKK స‌మాచారం.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju