NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అతి తక్కువ వడ్డీకే సులభంగా రూ.15 లక్షల రుణం.. అది ‘ఆన్లైన్’లోనే.. వెంటనే తెలుసుకోండి!

ప‌ర్స‌న‌ల్ లోన్ కావాల‌నుకుంటే ఎన్నో నియ‌మాలు.. మ‌రెన్నో నిబంధ‌ల‌ను. ఏ బ్యాంక్ ఈజీగా లోన్ ఇవ్వ‌దు. చెప్పులు అరిగేలా తిరిగితే త‌ప్ప ప‌ర్స‌న‌ల్ లోన్ దొర‌క‌దు కాదా..! అదే బైక్ లోన్, హోమ్ లోన్ తీసుకోవాలంటే ఇన్ని రిస్టిక్ష‌న్స్ ఉండ‌వు. కానీ ఒక బ్యాంక్ ఇప్పుడు ఈజీగా ప‌ర్స‌న‌ల్ లోన్ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. మీకు గానీ ప‌ర్స‌న‌ల్ లోన్ కావాలంటే ఈ బ్యాంకు కు ఒక సారి వెళ్లిరండి. వ‌డ్డీ రేటు కూడా త‌క్కువే..

ఇంత‌కీ ప‌ర్స‌న‌ల్ లోన్ ఈజీగా ఇచ్చే బ్యాంకు ఏంటో చెప్ప‌లేదు క‌దూ.. ఆ బ్యాంకే.. యాక్సిక్ బ్యాంకు. అస‌లు బ్యాంకుకు కూడా వెళ్ల‌కుండా ఆన్ లైన్ లోనే ప‌ర్స‌న‌ల్ లోన్ అప్లై చేసుకునే వ‌స‌తిని కూడా క‌ల్పిస్తోంది ఈ బ్యాంకు. అదిరిపోయే ఆఫ‌ర్ల‌తో ఇప్ప‌టికే ప‌లు లోన్ల‌ను తీసుకొచ్చింది. అయితే ఇక ప‌ర్స‌న‌ల్ లోన్ విష‌యానికి వ‌స్తే.. వ‌డ్డీ రేటు కూడా త‌క్కువ‌కే అందిస్తోంది ఈ బ్యాంకు.

ప్రైవేట్ రంగానికి చెందిన ఈ బ్యాంక్ పండుగ సీజన్ లో తక్కువ వడ్డీకే ప‌లు రుణాల‌ను ఆఫర్ చేస్తోంది. యాక్సిస్ బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటే వడ్డీ రేటు 10.49% నుంచి స్టార్ట్ అవుతుంది. పర్సనల్ లోన్ కింద రూ.15 లక్షల వరకు తీసుకోవ‌చ్చు. అయితే లోన్ కనీసం రూ.50 వేల‌యినా తీసుకోవ‌ల‌సి ఉంటుంది. తీసుకున్న లోన్ మెత్తాన్ని ఏడాది నుంచి 5 ఏళ్ల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ లోన్ మీరు తీసుకోవాల‌ను కుంటే బ్యాంకు కు కూడా వెళ్లాల్సిన ప‌ని లేదు. యాక్సిస్ బ్యాంకు వెబ్ సైట్ లో ప‌ర్స‌న‌ల్ లోన్ అనే బ‌ట‌న్ ను క్లిక్ చేస్తే అన్ని విష‌యాలు మీకే అర్థ‌మ‌వుతాయి.

పండుగ సీజన్ లో ప‌లు బ్యాంకులు ప‌లు ఆఫ‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్శించే సంగ‌తి తెలిసిందే. అయితే ఏ బ్యాంకు ఎంత లోన్ ఇస్తుంది. దానికి ఎంత వ‌డ్డీ అనే విష‌యాల‌ను చూసుకోవ‌ల‌సిన అవ‌స‌రం లోన్ తీసుకునే వ్య‌క్తి ఆలోచించాల్సి ఉంటుంది. వ‌డ్డీ రేటు ఎక్కువగా ఉంటే తీసుకున్నాక ఎందుకు తీసుకున్నారా దేవుడా అనుకునే కంటే ముందే.. మ‌న‌కు ఆ లోన్ సెట్ అవుత‌దా లేదా అని ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప‌లువురు నిపుణులు చెబుతుంటారు. ఈ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని మీరు కూడా వ్య‌వ‌హ‌రిస్తార‌ని కోరుకుంటున్నాం.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju