NewsOrbit
న్యూస్ సినిమా

శ్యామ్ సింగరాయ్ కి తప్పడం లేదు.. ఏం చేద్దాం మరి ..?

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నిన్నుకోరి, మిజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రితూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నానికి జంటగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ జరుపుకోగా మిగతా పార్ట్ కంప్లీట్ చేసేందుకు రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించారు.

Nani to play film maker in Shyam Singha Rao - tollywood

కాగా నాని హీరోగా టక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. శ్యామ్ సింగరాయ్ టైటిల్ తో రూపొందబోతున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాని రీసెంట్ గా మేకర్స్ వెల్లడించారు. కాగా ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడన్న వార్తలు వస్తుండగా కథ మొత్తం కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పుడు కలకత్తా వేళ్ళి షూటింగ్ జరపడం సాధ్యం కాదన్న ఉద్దేశ్యంతో సినిమా మొత్తాన్ని ఇక్కడే కలకత్తా బ్యాక్ డ్రాప్ సెట్ వేసి కంప్లీట్ చేయనున్నారట.

ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కలకత్తా సెట్టింగ్ తయారు చేశారు. టాకీపార్ట్ తోపాటు సాంగ్స్ కూడా ఇక్కడే కంప్లీట్ చేయనున్నారట. ఇక నాని నటించిన ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అందరి అంచనాలను తారుమారు చేస్తూ నిరాశపరచింది. అందుకే 2021 లో నాని వరసగా సినిమాలు రిలీజ్ చేసి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకోవాలని డిసడయ్యాడట. 2021 సమ్మర్ కి టక్ జగదీష్ ఆ తర్వాత దసరా సీజన్ లో శ్యామ్ సింగరాయ్ రిలీజ్ చేయాలని నాని ప్లాన్ చేస్తున్నాడట.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu