NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఈసారి బాబు ఎలిమినేట్ అవటం గ్యారెంటీ..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ దాదాపు సగం పూర్తి అయిపోయింది. ఇంటిలో ప్రస్తుతం 9 మంది సభ్యులు ఉన్నారు. అసలైన గేమ్ స్టార్ట్ కావటంతో ఎవరికివారు టాప్ ఫైవ్ లోకి వెళ్ళటానికి బాగా కష్ట పడుతున్నారు. హౌస్ లో ఫ్రెండ్ షిప్ లు రిలేషన్ లు కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎలిమినేషన్ విషయంలో గతంలో జరిగిన సీజన్ లో ఎన్నడు లేనివిధంగా ఈ సీజన్ ఎలిమినేషన్ సమయంలో అనేక విమర్శలు వచ్చాయి.

News18 Telugu - Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ చేతిలో అడ్డంగా బిస్కెట్ అయిన  మెహబూబ్.. | Bigg Boss 4 Telugu Mehaboob cheated by Bigg Boss in coins task  and here the proof pk-టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, దివి, కుమార్ సాయి ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ పరంగా కాకుండా, పక్కా స్క్రిప్ట్ పరంగా బిగ్ బాస్ నిర్వాహకులు చేసినట్లు సోషల్ మీడియాలో భయంకరమైన విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటిలో చాలావరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటం జరిగింది. ఇలాంటి తరుణంలో ఉన్న ఇంటి సభ్యులలో వీక్ కంటెస్టెంట్ ఎవరు అనే దాని విషయంలో ఎవరిని తీసి పారేయలేం.

 

ఎవరికివారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈసారి నామినేషన్ పరంగా చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో అభిజీత్, అరియానా, హారికకు ఫుల్ సపోర్ట్ ఉంది బయట. వాళ్లకు ఓట్లు కూడా అలాగే పడుతున్నాయి. మిగిలిన ముగ్గురు మోనాల్, సోహైల్, మెహబూబ్. ఇందులో సోహైల్ కూడా కాస్త ఎడ్జిలో ఉన్నాడు. బయట కొద్దిగా సపోర్ట్ ఎక్కువగానే ఉంది. మరోవైపు మోనాల్ కూడా పర్లేదు. ఇక చివరి వ్యక్తి అయినా మెహబూబ్ విషయానికి వచ్చేసరికి ఈ సారి కచ్చితంగా ఎలిమినేట్ అవడం గ్యారెంటీ అని అందరూ అంటున్నారు. అతను దేవి నాగవల్లి ఎలిమినేషన్ సమయంలోనే వెళ్లి పోవలసిన వ్యక్తి మెహబూబ్ అని..కానీ ఆ సమయంలో మ్యాజిక్ ఏదో జరిగి బతికి పోయాడని కానీ ఈ సారి మాత్రం మెహబూబ్ ఇంటి నుండి ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో నెటిజన్లు బయట జనాలు చెప్పుకొస్తున్నారు.

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju