NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

దీపావళి రోజు కామం అంటూ రాంగోపాల్ వర్మ సరికొత్త వీడియో..!!

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. సెలబ్రిటీల పై రాజకీయాలపై అదేవిధంగా సమాజాన్ని ప్రభావితం చేసే విషయాలపై ఇది నా అభిప్రాయం అంటూ ఏదో ఒక డైలాగ్ సోషల్ మీడియాలో పెట్టేసి వదిలేస్తారు. అదే మీడియా సర్కిల్ లో బాగా వైరల్ అయ్యి జనాలలో పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. అంతే కాకుండా చాలా వెరైటీ సినిమాలు కూడా తెరకెక్కిస్తారన సంగతి తెలిసిందే.

ఆర్జీవి దీపావళి: సెక్స్ కంటే అదే ఎక్కువ ఇష్టం.. కావాలంటే కామాన్ని ఇలా చెక్  చేయండి | Ram gopal varma diwali celebrations with cracker's - Telugu  Filmibeatముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో ఓటిటి లో మసాలా సినిమాలు తీసి భారీగా లాభాలు సంపాదించడం జరిగింది. వెరైటీ వెరైటీ సినిమాలతో టాపిక్ లతో ఆకట్టుకున్న రామ్ గోపాల్ వర్మ మీడియా లో నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పేస్తాడు. జీవితంలో తనికి సెక్స్ అన్న అమ్మాయిలు అన్న చాలా ఇష్టమని పొద్దున్నే నిద్ర లేవటం తోనే పోర్న్ చూస్తానని సెన్సేషనల్ కామెంట్లు కూడా చేస్తుంటారు.

 

ఇప్పుడు ఇదే మాదిరిగా దీపావళి రోజు రామ్ గోపాల్ వర్మ ట్విటర్లో సెక్స్ కంటే ఎక్కువ ఇష్టమైంది ఒకటి ఉందని చెప్పాడు. వరుస ట్వీట్లు చేస్తున్న ఆర్జివి దీపావళి రోజు పండుగ సందర్భంగా నా వంతుగా కాలుష్యం పెరగడానికి సహకరిస్తున్నాను.. దీపావళిని అజాగ్రత్తగా జరపుకోండి..మీ మొహం, కాళ్లు చేతులు కాల్చుకోండంటూ వెరైటీగా పోస్ట్‌లు చేశాడు. సెక్స్ కంటే పవర్ ఎక్కువ ఇష్టమని.. కావాలంటే ఈ పవర్ ఫుల్ క్రాకర్స్ వెలిగేందుకు నా కళ్లల్లో ఉన్న కామం చూడండి అంటూ వీడియోను షేర్ చేయటంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju